దేశంలో నానాటికి భార్యా బాధితులు పెరిగిపోతున్నారు. భార్యను కొట్టినా, తిట్టినా, ఏ రకంగానైనా హింసించినా చట్టాలు వారికి అనుకూలంగా ఉన్నాయి. ఈ చట్టాలను ఆసరా చేసుకుని కొంత మంది భార్యలు భర్తలను చిత్ర హింసలకు గురి చేస్తున్నారు.
పైన ఫొటోలో కనిపిస్తున్న ఈ మహిళ కట్టుకున్న భర్తను తమ్ముడితో చేతులు కలిపి దారుణంగా హత్య చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?
ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా అరవై ఏళ్లు బతికితే గొప్పే మరి. వందేళ్లు బతికిన వారిని చూస్తే ఔరా అనిపిస్తుంది. ఇన్నేళ్లు ఎలా జీవించారు రా అని వింతగానూ చూస్తారు. ఓ బామ్మ వందేళ్లు బతకడమే కాదూ..ఇప్పుడు వార్తల్లోనూ నిలిచింది. వందేళ్లు బతికినందుకు ఆమె సెంటరాఫ్ ఎట్రాక్షన్ కాలేదు.
ఈ మద్య కొంతమంది అత్యుత్సాహంతో డ్రైవింగ్ గురించి పూర్తిగా అవగాహన లేకున్నా రోడ్లపై బైక్స్, కార్లు నడుపుతున్నారు. ఆ సమయంలో కొన్ని ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు కూడా పోతున్నాయి.
ఈ రోజుల్లో పెళ్లై పిల్లలు కొంత మంది వ్యక్తులు కట్టుకున్న వారిని కాదని మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంటున్నారు. ఇక అచ్చం ఇలాగే చీకటి కాపురాన్ని నడిపించింది ఓ మహిళా కానిస్టేబుల్. ఇక ప్రియుడితో ఉండగా ఆమె భర్త ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఇదే వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ప్రేమ అనేది ఎంతో పవిత్రమైనది. అయితే నేటి కాలంలో కొందరు యువత ప్రేమకు ఉండే విలువను పొగొడుతున్నారు. వాట్సాప్ లో డీపీ మార్చినంత ఈజీగా తన లవర్ ను మార్చేస్తున్నారు. తాజాగా ఓ యువతి ఏకంగా ప్రియుడి కాదని తండ్రినే ప్రేమించింది. ఆ తరువాత ఆమె చేసిన పనికి అందరూ షాకయ్యారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఎండలు ఠారెత్తిస్తున్నాయి. సాధారణంగా ఎండాకాలంలో మంటలు చెలరేగడం వంటి ఘటనలు తరుచూ చూస్తుంటాం. రోడ్డు పై వెళ్తున్న వాహనాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడం.. దుకాణ సముదాయాల్లో షాట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగడం చూస్తూనే ఉన్నాం.
రోజు రోజుకూ మనుషుల మధ్య సంబంధాలు కుంచించుకుపోతున్నాయి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి. ఏ సంబంధమైనా మనీతోనే ముడిపడి ఉంది. సమస్య చిన్నదైనా, పెద్దదైనా.. అది డబ్బు చుట్టూనే నడుస్తోంది. రూపాయి రూపాయి నువ్వు ఏం చేయగలవు అంటే.. తాను ఏదైనా చేయగలను అందట. ప్రాణ స్నేహితులను విడిదీయగలను, హరి చంద్రుడి చేత అబద్దమాడించగలను, భార్య భర్తలను విడదీయగలను అని ఆ నలుగురు సినిమాలో రాజేంద్రప్రసాద్ చెప్పే డైలాగ్ ఉంది కదా.. దానికి అక్షర సత్యమే […]
భార్యా భర్తల మధ్య గొడవలకు కారణాలే అవసరం లేదు. చిన్న చిన్న విషయాలు కూడా యుద్ధాలకు దారి తీస్తాయి. మనస్పర్థలతో దంపతుల మధ్య అగ్ని రాజుకుంటుంది. అనుమానాలు, అపార్థలు, అపోహలు పెరుగుతూ ఉంటాయి. చివరికీ ప్రాణాలు తీసేంత పగలు, ప్రతీకారాలతో రగిలిపోతుంటారు. అటువంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. జరిగిందేమిటదన్నదీ బాధితుడు డబ్బూ గుప్తా చెబుతున్నదాని ప్రకారం.. డబ్బూ గుప్తా, అతడి భార్య పూనమ్ కుటుంబం కలెక్టర్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని […]
ఒక పక్క తీవ్రమైన చలి మనుషుల ప్రాణాలను తీస్తుంది. కానీ ఒక 72 ఏళ్ల వృద్ధుడు అదేమీ పట్టించుకోకుండా ఇంతటి చలిలో 70 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ.. పోలీస్ స్టేషన్ కి వచ్చాడు. జీవితంలో ఏరోజూ పోలీస్ స్టేషన్ గడప తొక్కని ఆ పెద్దాయన.. అతని కోడలి వల్ల పోలీసులను ఆశ్రయించవలసి వచ్చింది. ఈ పెద్దాయన కోడలు ప్రేమించిన ప్రియుడితో లేచిపోయింది లేచిపోయింది. దీంతో తన కోడల్ని వెతకండి మహాప్రభో అంటూ పోలీసులను వేడుకున్నాడు. భర్తను, పిల్లల్ని […]