సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. తన సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు ఒకరు గుండెపోటుతో మృతి చెందారు. మిగిలిన వివరాలు..
ప్రముఖ సింగర్ మంగ్లీ కారుపై దాడి.. ఈ వార్త న్యూస్ లో, సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. కర్ణాటకలోని బళ్లారిలో ఆమె ఓ ప్రోగ్రామ్ కు హాజరై తిరిగి వస్తుండగా.. ఈ సంఘటన జరిగిందని ఏకంగా వీడియోలు కూడా సర్క్యూలేట్ అయ్యాయి. దీంతో తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా షాకయ్యారు. కారుపై దాడి చేసేంతగా ఏం జరిగిందని తెగ మాట్లాడుకున్నారు. సదరు వీడియోలు చూసి తెగ భయపడ్డారు. మంగ్లీపై వాళ్లకు ఎందుకు కోపం వచ్చిందని కూడా […]
దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నటి రష్మిక మందన్నా. అతి తక్కువ కాలంలోనే అందం, అభినయంతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది ఈ కన్నడ భామ. చలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఆ తరువాత వచ్చిన పలు సినిమాలతో కుర్రాళ్లలో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. ఇక ఇటీవల విడుదలైన పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా మారిపోయింది […]
హీరోయిన్ రష్మిక మందన్నా దేశ వ్యాప్తంగా తక్కువ కాలంలో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తోంది. తాజాగా, తొలి సినిమాలో అవకాశం గురించి మాట్లాడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఆమెను హీరోయిన్‌గా వెండి తెరకు పరిచయం చేసిన ‘‘పరమవాహ్ స్డూడియోస్’’ ప్రొడక్షన్ హౌస్ గురించి ఆమె మాట్లాడకపోవటంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వార్త సినిమా సర్కిల్‌లో చక్కర్లు […]
‘కేజీఎఫ్’ సినిమా చూశారా? అంటే.. ఎన్నిసార్లు చూశావ్ అని అడగాలి గానీ, అదేం పిచ్చి ప్రశ్న అని రిటర్న్ కౌంటర్ వేస్తారేమో. ఎందుకంటే ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీసిన రెండు చిత్రాలు.. వందల కోట్లు సాధించాయి. కన్నడ సినిమాకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ పార్ట్ లో నరాచీలో విలన్స్ ని హీరో చితక్కొట్టే ఫైట్ సీన్ ఒకటి ఉంటుంది. అందులో నటించిన ఓ తాత కూడా చాలా […]
సినిమా షూటింగ్స్ లో హీరోలు గాయపడటం ఎక్కువగా చూస్తుంటాం. కొన్ని సార్లు ఎలాంటి డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో నేరుగా పాల్గొంటుంటారు.. ఆసమయంలో ప్రమాదాలు జరుగుతుంటాయి. అప్పుడప్పుడు హీరోయిన్స్ కూడా గాయాల భారీన పడుతుంటారు. తాజాగా కన్నడ నటి సంయుక్తా హెగ్డే షూటింగ్ లో గాయపడింది. వివరాల్లోకి వెళితే.. తెలుగు ఇండస్ట్రీలో యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ నటించిన ‘కిరాక్ పార్టీ’ మూవీలో నటించిన సంయుక్తా హెగ్డే ఓ షూటింగ్ సమయంలో గాయపడింది. ప్రస్తుతం ఆమె క్రీమ్ […]