సాధారణంగా స్త్రీలకు మాతృత్వం అనేది ఎంతో గౌరవాన్ని తీసుకొస్తుంది. స్త్రీలు కూడా మాతృత్వాన్ని, గర్భం దాల్చడాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. ముఖ్యంగా భారతీయ స్త్రీలలో మాతృత్వాన్ని గౌరవించే లక్షణాలు ఎక్కువగా చూస్తుంటాం. అయితే.. పాశ్చాత్య సంస్కృతులు తెరపైకి వచ్చేసరికి.. ఆయా పద్ధతులకు అలవాటు పడిపోతున్నారు నేటితరం మహిళలు. ఈ పద్దతి కేవలం సినీ సెలబ్రిటీలలోనే కాదు.. మామూలు జనాలలో కూడా కనిపిస్తోంది. పెళ్లి, ప్రెగ్నన్సీ అనేవి స్త్రీ జీవితంలో ఎంతో ముఖ్యమైన క్షణాలు. అలాంటిది వాటిపైనే కామెడీ […]
వరస్ట్ షోలన్నీ ఒక చోట చేరి.. ‘మనమే వరస్ట్ అనుకుంటే ఈడు మనకన్నా వరస్ట్ గా ఉన్నాడు కదరా’ అని ఫీలయ్యే షో ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్ షోనే అనేది విమర్శకుల అభిప్రాయం. ఎందుకంటే ఈ షోపై వస్తున్న నెగిటివిటీ అలాంటిది మరి. మన తెలుగులోనే కాదు, ఆలిండియాలో ఎక్కడ షో ప్రసారమైన తగలబెట్టండి నిరంజన్ గారు అన్నట్టే తయారైంది పరిస్థితి. ఎందుకంటే మీటూ ఉద్యమంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కుంటున్న సెలబ్రిటీని బిగ్ బాస్ […]
Kanishka Soni: నెల రోజుల క్రితం 24 ఏళ్ల ఓ అమ్మాయి తనను తాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గుజరాత్‌కు చెందిన క్షమా బిందు తనను తాను పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. అప్పుడంతా ఇదేం విడ్డూరం అనుకున్నారు. తాజాగా, ఓ ప్రముఖ నటి కూడా తనను తాను పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ నటి, ‘ఈ తరం ఇల్లాలు’ సీరియల్ ఫేమ్ కన్షికా సోనీ తనను తాను పెళ్లి చేసుకున్నారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ […]