అది శుక్రవారం రాత్రి 9 గంటల సమయం. ఫామ్ హౌస్ లో ఒంటరిగా ఉన్న ఓ మహిళ ఇంట్లోకి కొందరు గుర్తు తెలియని దుండగులు ప్రవేశించారు. ఆ తర్వాత వాళ్లు చేసిన దారుణం చూసిన భర్త ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?
ఈ మధ్యకాలంలో సోషల్ మీడీయా వాడకం బాగా పెరిగిపోయింది. చాలా మంది తమకు సంబంధించిన ఫోటోలను, ఇతర వీడియోలను షేర్ చేస్తుంటారు. మరికొంతమంది వెరైటీగా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేయాలనే సాహసలు చేస్తుంటారు. ఇలా ఫోటో సరదాలు ప్రాణాలను తీస్తున్నాయి. సోషల్ మీడియాలో వెరైటీ ఫోటోలు షేర్ చేయాలనే మోజులో 22 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పాముతో జాగ్రత్తగా ఉండాల్సింది పోయి.. దాంతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించి నిండునూరేళ్ల జీవితాన్ని కోల్పోయాడు. ఈ […]
నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న రోడ్ షోలో విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దురదృష్టవశాత్తు సభలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. 8 మంది ప్రాణాలు కోల్పోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన, చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి వల్లే 8 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. “చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగానే ఇరుకు రోడ్డులో […]
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి రోడ్ షోలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కందుకూరు ఘటనపై ప్రధాని మోదీ, ఏపీ సీఎంతో సహా అందరూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎనిమిది మంది అమాయకులు ప్రాణాలు పోవడానికి చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చే కారణమంటూ కొందరు తీవ్ర స్థాయిలో విమర్శస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు, […]
టీడీపీ అధ్యక్షుడు, చంద్రబాబు నాయుడు బుధవారం.. నెల్లూరు జిల్లా కందుకూరులో నిర్వహించిన సభలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తోపులాట, తొక్కిసలాట కారణంగా.. 8 మంది మృతి చెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా కందుకూరు ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. మృతి చెందిన కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలానే ప్రమాదంలో గాయపడిన వారికి 50 వేల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. […]
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు.. బుధవారం నాడు నెల్లూరు జిల్లా కందుకూరులో నిర్వహించిన సభలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మృతి చెందగా.. ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన పట్ల చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన వారికి పార్టీ తరపున 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు బహిరంగ […]
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, చంద్రబాబు నాయుడు బుధవారం.. నెల్లూరు జిల్లా కందుకూరులో నిర్వహించిన సభలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తోపులాట జరగడం.. తొక్కిసలాట కారణంగా.. 8 మంది మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరణించిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ సంఘటన పట్ల చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన వారికి పార్టీ తరఫున 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. గాయపడిన వారి […]
నెల్లూరు జిల్లా కందుకూరులో విషాదం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభలో ప్రమాదవశాత్తూ ఏడుగురు టీడీపీ కార్యకర్తలు మృతి చెందారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కార్యకర్తలు, అభిమానులు మురుగునీటి కాల్వలో పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన అనంతరం చంద్రబాబు తన ప్రసంగాన్ని ఆపి ఆసుపత్రికి వెళ్లారు. నెల్లూరు జిల్లాలోని కందుకూరులో బుధవారం సాయంత్రం చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభకు […]
ఏపీ సీఎం జగన్ ఏం చేసినా అందులో ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్న చందాన ఉంటుంది జగన్ తీరు. అభివృద్ధి వికేంద్రీకరణ కోరుకునే వ్యక్తి కావడంతో.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనుకుంటారు. కేవలం ఏదో ఒక జిల్లా కాకుండా అన్ని జిల్లాలు బాగుపడాలనేది జగన్ ఫిలాసఫీ. ఈ క్రమంలోనే ఒక జిల్లాకి చెందిన విమానాశ్రయాన్ని రెండు జిల్లాలకు ఉపయోగపడేలా మాస్టర్ ప్లాన్ వేశారు. నెల్లూరు పొట్టి శ్రీరాములు జిల్లా దగదర్తి […]
నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మత్తులో విర్రవీగిన ఓ వ్యక్తి భార్య, కూతురిపై పెట్రోల్ పోసి నిప్పింటించాడు. ఈ దాడిలో కూతురు మరణించింది. ఇటీవల వెలుగు చూసిన ఈ దారుణం స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. అది నెల్లూరు జిల్లా కందుకూరు మండలం మాచవరంరెడ్డి పాలెం. ఇదే గ్రామానికి చెందిన కుందూరి శ్రీనివాసరెడ్డి భార్యతో పాటు నివాసం ఉంటున్నాడు. వీరికి ఓ కూతురు కూడా ఉంది. శ్రీనివాసరెడ్డి మద్యానికి అలవాటు పడి […]