సీనియర్ నటి కాంచన గుర్తుండే ఉంటారు. అందంతో పాటు నటనతోనూ అప్పటి ప్రేక్షకులను ఆకట్టుకున్నారామె. అలాంటి ఆమె దర్శకధీరుడు రాజమౌళిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ కాంచన ఏమన్నారంటే..!
సినీ ఇండస్ట్రీ అంటే ఓ రంగుల ప్రపంచం.. ఒక్కసారి వెండితెరపై కనిపిస్తే సొసైటీలో సెలబ్రెటీ హోదా వస్తుందని అంటారు. ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు స్టూడియోల వెంట పడిగాపులు కాస్తు ఉంటారు. కానీ వెండితెరపై కనిపించే కొంత మంది సెలబ్రెటీల హోదాల్లో కన్నీటి కష్టాలు ఉంటాయని వింటూనే ఉంటాం. పాత తరం హీరోయిన్లలో కాంచన గురించి తెలియని వారు ఉండరు. అలనాటి స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించారు కాంచన. అప్పట్లోనే మోడ్రన్ డ్రెస్సుల్లో హుషారెత్తించే పాత్రల్లో […]