బాలీవుడ్ నుండి సినిమాలు గానీ, టీజర్లు గానీ, ట్రైలర్లు గానీ వస్తున్నాయంటే వెంటనే సినిమాలకి రివ్యూ ఇచ్చేసే క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్. షార్ట్ కట్‌లో కేఆర్‌కే అంటారు. ఇతని పూర్తి పేరు కమల్ రషీద్ ఖాన్. ఇటీవలే ట్విట్టర్‌లో ఆయన పేరుని కమల్ రషీద్ కుమార్‌గా మార్చుకున్నారు. సినిమా ట్రైలర్లు చూసి ఆడుతుందా? లేదా? అని ముందే చెప్పేస్తారు. ఆడితే ఆడుతుందని, లేదంటే ఆడదని ఛాలెంజ్‌లు చేస్తారు. తాజాగా బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, సైఫ్ […]
ఫిల్మ్ డెస్క్- సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిల్లు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. సినిమా వాళ్ల వివాహ బంధం ఎన్నాళ్లు ఉంటుందో ఎవ్వరు చెప్పలేరు. ఏ సినిమా జంట ఎప్పుడు ప్రేమలో పడుతుందో, ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో, ఇక ఎప్పుడు విడిపోతుందో అంతా చకా చకా జరిగిపోతుంటుంది. అలా అని సినిమా వాళ్లంతా అంతే అని చెప్పలేం కాని చాలా వరకు సినిమా వాళ్ల పెళ్లిల్లు పెటాకులవుతుండటం సజహమే. ఇదిగో ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ ప్రియాంక […]