టాలీవుడ్‌లో ముద్దుగుమ్మలకు కొదవ లేదు. ఒక్క హీరోయిన్ ఫెయిడ్ అవుట్ అవుతున్న సమయంలో పది మంది హీరోయిన్లు దిగుమతి అవుతున్నారు. వారిలో లక్ ఎవరినీ వరిస్తుందో వాళ్లే టాప్ హీరోయిన్లుగా రాణిస్తారు. కొన్నేళ్ల పాటు హవా కొనసాగిస్తూనే ఉంటారు
హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ మలయాళంలో ఆంటోనీ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా కల్యాణి గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
పైన ఫొటోలని ఇద్దరమ్మాయిలు చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్. ఇప్పటికీ దాన్ని అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. స్టార్ హీరోయిన్లుగా వరస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయారు. మరి వాళ్లెవరో గుర్తుపట్టారా?
ఆమె స్టార్ హీరోయిన్. స్టార్ డైరెక్టర్ కూతురు. చేసింది కొన్ని సినిమాలే అయినా సౌత్ లో బాగానే క్రేజ్ తెచ్చుకుంది. మరి ఆమె ఎవరనేది గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?
ఆ హీరోయిన్ స్టార్ డైరెక్టర్ కూతురు. సౌత్ లోని కన్నడ తప్పించి అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు ఆమె కట్టిన చీర ఖరీదు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.
ఆమె తండి స్టార్ డైరెక్టర్, అమ్మ నటి… ఇంకేముంది ఇండస్ట్రీలోకి సులభంగా ఎంట్రీ ఇచ్చేయొచ్చు అని చాలామంది అనుకుంటారు. కానీ తనకు అస్సలు సంబంధం లేని ఇండస్ట్రీలోకి ఆ బ్యూటీ, హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి మూవీలోనే క్యూట్ గా కనిపించి, ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసేసింది. ప్రస్తుతం యంగ్, సీనియర్ హీరోలతో కలిసి నటిస్తోంది. తనతో పాటు యాక్ట్ చేస్తున్న యంగ్ హీరోతో లవ్ లోనూ ఉన్నట్లు చాలా గట్టిగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఆ […]
మలయాళ నటుడు పృథ్వీరాజ్ – కథానాయకుడిగా సహాయ నటుడిగా ఎన్నో సినిమాల్లో విలక్షణమైన పాత్రలతో అలరించాడు . ఆయన ‘లూసీఫర్’ చిత్రంతో దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. మోహన్‌లాల్ కథా నాయకుడిగా నటించిన ఈ సినిమా మలయాళంలో ఘన విజయాన్ని అందుకుంది. పృథ్వీ ఇప్పుడు తన దర్శకత్వంలో మోహన్‌లాల్‌తో మరో చిత్రం పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకి ‘బ్రోడాడీ’ అనే టైటిల్ ఖరారు చేశారు. తన నెక్ట్స్ మూవీ ‘బ్రోడాడీ’లో లాలెట్టన్ నటిస్తున్నాడంటూ ట్వీట్ చేశాడు పృథ్వీరాజ్. […]