నందమూరి హీరోల్లో కల్యాణ్ రామ్‌కు ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది. ట్రెండ్‌కు తగ్గట్లుగా కాకుండా విభిన్నమైన కాన్సెప్ట్‌లతో కూడిన కథలను ఆయన ఎంచుకుంటారు. ఎప్పుడూ సింపుల్‌గా ఉండేందుకు ఇష్టపడే కల్యాణ్ రామ్ భార్య గురించి బయట పెద్దగా ఎవరికీ తెలియదు. ఆమెకు టాలీవుడ్లో తన భర్త కంటే కూడా మరో హీరో అంటే చాలా ఇష్టమట.
ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు, ప్రముఖ దర్శక, నిర్మాతలు కన్నుమూశారు. తాము ఎంతగానో ఇష్టపడే నటీనటులు కన్నుమూయడంతో అటు కుటుంబ సభ్యులు.. ఇటు అభిమానులు దుఖఃంలో మునిగిపోతున్నారు.
బింబిసారలో డ్యూయెల్ రోల్ లో కనిపించిన కళ్యాణ్ రామ్.. ఇందులో ట్రిపుల్ రోల్ లో కనిపించడం విశేషం. మరి బింబిసారతో కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన కళ్యాణ్ రామ్.. ఈ సినిమాతో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా రాబట్టాడో చూద్దాం!
నందమూరి హీరోలలో ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ వస్తున్నారు కళ్యాణ్ రామ్. పటాస్ లాంటి బిగ్ హిట్ తర్వాత వరుస ప్లాప్ లతో తడబడిన కళ్యాణ్ రామ్.. గతేడాది బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు. ఆ సినిమా విజయంతో తదుపరి సినిమాల విషయంలో స్పీడ్ పెంచాడు. బింబిసారలో డబుల్ రోల్ చేసిన కళ్యాణ్ రామ్.. ఇప్పుడు అమిగోస్ సినిమాలో ట్రిపుల్ రోల్ చేశారు. ప్రస్తుతం ఈ అమిగోస్ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ కి […]
దివంగత నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు వర్ధంతి రోజున ప్రతి ఏడాది నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తుంటారు. ఈసారి 27వ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నందమూరి వారసులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో పాటు బాలకృష్ణ నెక్లెస్ రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు ప్రకటించారు. బుధవారం ఉదయం తారక్, కళ్యాణ్ రామ్ లు ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి.. పుష్పగుచ్చం […]
కల్యాణ్ రామ్.. ఓ మాస్ నటుడిగా తనని తాను నిరూపించుకుంటూనే ఉన్నాడు. అయితే కల్యాణ్ రామ్ ఎప్పుడూ కమర్షియల్ యాస్పెక్ట్ కోసమే కాకుండా.. కొన్నిసార్లు విభిన్నమైన కథలను కూడా ఎంచుకుంటూ ఉంటాడు. అయితే కెరీర్‌లో చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు బింబిసార సినిమాని నిర్మించి, నటించి అద్భుతమైన విజయాన్ని నమోదు చేశాడు. సోషియో ఫాంటసీ చిత్రంలో కూడా ఓ విభిన్న కోణాన్ని, కథను చూపించాడు. అలాగే అతనిలోని నటుడి రెండో కోణాన్ని కూడా పరిచయం చేశాడు. బింబిసార […]
టాలీవుడ్ ప్రస్తుతం మంచి జోష్ లో ఉంది. గత రెండు నెలల నుంచి మంచి మంచి హిట్ సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. ఇక తాజాగా ఆ ఊపుని కొనసాగిస్తూ దసరాకి కూడా ‘గాడ్ ఫాదర్’, ‘ద ఘోస్ట్’ వచ్చేశాయి. హిట్స్ కొట్టేశాయి! ఇక థియేటర్ కి వెళ్లేవారు ఎలానూ బిగ్ స్క్రీన్ పై ఎక్స్ పీరియెన్స్ చేయాలనుకుంటారు. మిగిలిన వాళ్లు.. ఓటీటీలో కొత్త సినిమాలు ఏవి వచ్చాయా? వాటిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు అలాంటి […]
ఈ మధ్యకాలంలో రొటీన్ లవ్, ఫ్యామిలీ డ్రామా సినిమాలకంటే ప్రయోగాత్మక సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అందుకే పెద్ద స్టార్ హీరో సినిమా అయినా.. రొటీన్ కంటెంట్ తో వస్తే ప్లాప్ లను మూట కట్టుకోవాల్సిందేనని ప్రూవ్ చేస్తున్నారు. ఒకప్పుడు కంటెంట్ పట్టించుకోకుండా అభిమాన హీరోహీరోయిన్లను తెరపై చూసేందుకు జనాలు భారీ స్థాయిలో ఎగబడేవారు. కానీ.. రోజులు మారుతున్నకొద్దీ ప్రేక్షకులు సినిమాలు చూసే విధానంలో మార్పులు జరుగుతూ వస్తున్నాయి. అందుకే కంటెంట్ ప్రకారమే సినిమాలను చూస్తున్నారు. ఈ […]
Anil Kumar Yadav: ఏపీలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ యూనివర్శిటీకి వైఎస్సార్ పేరు పెట్టింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే సీనియర్ ఎన్టీఆర్ వారసులైన కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు ట్వీట్ల ద్వారా స్పందించారు.. ‘‘1986లో విజయవాడలో మెడికల్ యూనివర్సిటీ స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ లోని 3 ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యని అందుబాటులోకి తీసుకురావాలని కోరుకున్న శ్రీ ఎన్టీఆర్ గారు మహావిద్యాలయానికి అంకురార్పణ చేశారు. […]
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన టైమ్ ట్రావెల్ ఫాంటసీ చిత్రం ‘బింబిసార’. చాలా గ్యాప్ తర్వాత మంచి విజయాన్ని అందుకోవడంతో కళ్యాణ్ రామ్ తో పాటు బింబిసార చిత్రయూనిట్, నందమూరి ఫ్యాన్స్ అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తిచేసిన ఈ సినిమాపై ఇప్పటికే సెలబ్రిటీలు, విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. అయితే. తాజాగా బింబిసార సినిమాను ఫ్యామిలీతో వీక్షించారు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఇక సినిమా చూసిన […]