ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో ప్రముఖ సంస్థ ముందుకొచ్చింది. ఏకంగా రూ.2 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. కాకినాడ వద్ద ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ప్రముఖ ఔషద తయారీ సంస్థ గ్రాన్యూల్స్ సంసిద్ధమవుతోంది. వచ్చే ఐదేళ్లలో ఈ ప్లాంటులో రూ.2 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ ఫెసిలిటీ 100 ఎకరాల్లో దశవారీగా అందుబాటులోకిి రానుంది. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్ గ్రీడియంట్స్, కీ స్టార్టింగ్ మెటీరియల్స్ వంటి ఉత్పత్తులను గ్రాన్యూల్స్ సంస్థ ఈ ప్లాంట్ […]
పైన ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు ఆదిలక్ష్మి. చిన్నప్పటి నుంచి ఆమెకు చదువంటే ఎంతో ఇష్టం. కానీ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో ఆమెకు 13 ఏళ్ల వయసులోనే పెళ్లి చేశారు. ఇక మా బాధత్య అయిపోయిందని ఆదిలక్ష్మి తల్లిదండ్రులు చేతులు దులుపుకున్నారు. కట్ చేస్తే.. ఆ యువతి భర్తకు విడాకులు ఇచ్చి తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి చేరుకుంది. ఆ యువతి భర్తకు ఎందుకు విడాకులు ఇచ్చింది? తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి ఎలా ఎదిగిందని పూర్తి వివరాలు […]
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి బారిన పడి కొన్ని కోట్ల మంది చనిపోయారు. కరోనాను కట్టడి చేయటానికి దేశదేశాలు లాక్‌డౌన్ విధించుకుని నాలుగు గోడల మధ్యా నలిగిపోయాయి. ఆర్థికంగా ఎంతో నష్టపోయాయి. ఎంతో మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. రెండు వేవ్‌ల కారణంగా ఆర్థిక వ్యవస్థే తీవ్రంగా దెబ్బతింది. ఇక, లాక్‌డౌన్ సమయంలో చాలా మంది కరోనా కారణంగా ప్రాణాలు పోతాయేమోనని భయంతో ఇంటికే […]
సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘అవతార్-2’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160 భాషల్లో విడుదలైంది. తెలుగు రాష్ట్రాలలో ఏ థియేటర్ లో చూసిన ఈ సినిమా సందడే కనిపిస్తోంది. సీట్లలో కూర్చొన్న ఆడియన్స్.. ఆ మూవీని చూస్తూ తమని తాము మైమరచిపోతున్నారట. పండోరా ప్రపంచంలో విహరిస్తున్నారట. అయితే.. తాజాగా ఈ సినిమా చూస్తూ ఆంధ్ర ప్రదేశ్‌లో ఓ […]
వాన రాకడ.. ప్రాణం పోకడ చెప్పిరావు అని అంటారు.. అప్పటి వరకు మనతో సంతోషంగా ఉన్నవారు అకస్మాత్తుగా ఈ లోకాన్ని వీడిపోతుంటారు. ఇలాంటి ఘటనలు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో జరుగుతుంటాయి. ఈ మద్య రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేవలం డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. అందరు డ్రైవర్లు అలాగే ఉండరని.. కొన్ని సమయాల్లో తమ ప్రాణాలు లెక్కచేయకుండ ప్రయాణీకుల ప్రాణాలు రక్షించిన డ్రైవర్లు ఉన్నారు. తాజాగా ఓ డ్రైవర్ తనకు […]
ప్రతి మనిషి తన జీవితాన్ని ఎంతో గొప్పగా ఊహించుకుంటారు. తన కుటుంబంతో ఎంతో సంతోషంగా జీవించాలని దేవుళ్లను ప్రార్ధిస్తుంటారు. అయితే జీవితంపై చాలా ఆశలు పెట్టుకున్న కొందరి కుటుంబాల్లో అనుకొన్ని ఘటనలు విషాదాన్ని నింపుతాయి. తాజాగా ఓ మహిళ కుటుంబంలోనూ అదే జరిగింది. తన భర్త, పిల్లలు బాగుండాలని దేవుడి ప్రార్ధించేందుకు గుడికి బయలు దేరింది. అయితే మార్గం మధ్యలో లారీ రూపంలో మృత్యువు వచ్చి..ఆమెను బలి తీసుకుంది. ఇక్కడ ఇంకొ దారుణం ఏమిటంటే.. ఆ మహిళతో […]
కష్టం అంటూ తన దృష్టికి వస్తే.. చాలు.. వెంటనే వారిని ఆదుకుంటారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. గతంలో వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న సందర్భంలో.. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న చిన్నారి తనను ఆదుకోవాలని కోరింది. వెంటనే స్పందించిన సీఎం జగన్ చిన్నారి వైద్యానికి కోటి రూపాయలు మంజూరు చేయాలంటూ అధికారులను ఆదేశించడం.. వారు రోజుల వ్యవధిలో ఆ మొత్తాన్ని చిన్నారికి అందిచడం చేశారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు సీఎం జగన్. […]
ఈ మద్య కొంత మంది దొంగలు బరితెగించిపోతున్నారు. ఒంటరిగా మహిళలు కనిపిస్తే టార్గెట్ చేసుకొని చైన్ స్నాచింగ్ కి పాల్పపడుతున్నారు. అమాయకులకు ఆకస్మిక ధన లాభం కలిసివస్తుందని పూజల పేరిట మోసం చేస్తూ అందినంత దోచుకుంటున్నారు. కొంతమంది దొంగలు మరీ దారుణంగా స్మశానాలను కూడా వదలడం లేదు. ఆ మద్య హైదరాబాద్ లోని చాంద్రాయణ గుట్ట సమీపంలో ఉన్న స్మశానవాటికలో దొంగలు పడి దహన సంస్కారాలకు వాడే సామాను, డిజిల్, బ్యాండ్ ఎత్తుకు వెళ్లారు. అచ్చం ఇలాంటి […]
ప్రేమ.. ఈ బంధంతో ఒక్కటై ఆనందంగా జీవితాలు గడుపుతున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. ఆ ప్రేమ అనే పేరుతో మోసపోయినవారు.. ప్రేమోన్మాదుల దాడులకు ప్రాణాలు కోల్పోయినవారు, జీవచ్ఛవాల్లా కాలం వెళ్లదీస్తున్న వారు కూడా చాలా మందే ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో యువతి చేరింది. ప్రేమకు అంగీకరించలేదని ఓ మృగాడు చేసిన విచక్షణారహిత దాడిలో ప్రాణాలు కోల్పోయింది. కాస్త కూడా కనికరం లేకుండా, మనిషి అనే సోయ లేకుండా కత్తి తీసుకుని ఒంట్లో 15 […]
Kakinada: రోజురోజుకు ప్రేమోన్మాదుల దారుణాలు పెరిగిపోతున్నాయి. ప్రేమకు.. ఆకర్షణకు మధ్య తేడా తెలీకుండా ఘాతుకాలకు పాల్పడుతున్నారు. ప్రేమించకపోతే చంపటానికైనా సిద్ధపడుతున్నారు. ప్రతీ నెలా ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. తాజాగా, కాకినాడ జిల్లాలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. తనను ప్రేమించటం లేదన్న కోపంతో ఓ యువకుడు.. ఓ యువతిని దారుణంగా హత్య చేశాడు. స్కూటీపై వెళుతున్న ఆమెను అడ్డగించి కత్తితో నరికి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కాకినాడ జిల్లాలోని కోరాడ గ్రామానికి […]