తేజ దర్శకత్వంలో లక్ష్మీ కళ్యాణం మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది కాజల్ అగర్వాల్. ఆ తర్వాత చందమామ మూవీతో మంచి పేరు సంపాదించింది. అగ్ర కథనాయకుల నుంచి కుర్ర హీరోల సరసన నటించి మెప్పించింది.
కాజల్ అగర్వాల్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. అందరూ అగ్ర కథానాయకుల సరసన నటించింది. యువ హీరోల సరసన కూడా సందడి చేసింది. అయితే లాక్ డౌన్ సమయంలో వివాహం చేసుకున్న ఈ అమ్మడు.. తర్వాత సినిమా జీవితానికి కాస్త బ్రేక్ ఇచ్చింది. పెళ్లి తర్వాత భర్త, కొడుకే లోకంగా గడుపుతోంది. ఎప్పుడూ కొడుకుతో సరదాగా గడపడం, భర్తతో కలిసి వెకేషన్స్ కి వెళ్లడం చేస్తూ ఉంది. ప్రెగ్నెన్సీ తర్వాత బరువు […]
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తుంది. లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్.. ఆ తర్వాత.. వరుస సినిమాలు చేస్తూ.. దక్షిణాదిన టాప్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. టాలీవుడ్‌లో, సౌత్‌లోని మిగతా అన్ని ఇండస్ట్రీల్లో టాప్ హీరోలందరి సరసన నటించింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకుంది.. ఆ తర్వాత కూడా సినిమాలు కొనసాగించింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్ 19న కుమారుడు నీల్ కిచ్లూకి […]
మాతృత్వం ప్రతి మహిళ జీవితంలో మర్చిపోలేని అనుభూతి. అమ్మయ్యాకే మహిళ జీవితానికి పరిపూర్ణత లభిస్తుందని భావిస్తారు. వివాహం అయిన వెంటనే అటు పుట్టింటి వారు.. ఇటు మెట్టినింటి వారు కూడా వారసుల కోసం ఎదురు చూస్తారు. అయితే మారుతున్న కాలం, మహిళలకు పెరుగుతున్న ఆర్థిక స్వాతంత్య్రం కారణంగా ఈ కాలం యువతులు వివాహం, పెళ్లి వంటి బంధాలకు గ్యాప్ ఇస్తున్నారు. వివాహం చేసుకోవడమే ఆలస్యంగా చేసుకుంటున్నారు. ఆ తర్వాత పిల్లలను కూడా వెంటనే కనడం లేదు. ఇక […]
కాజల్ అగర్వాల్ అభిమానులకు సూపర్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కాజల్ మంగళవారం ఏప్రిల్ 19న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు బాలీవుడ్ వర్గాల్లో వార్త హల్ చల్ చేస్తోంది. అయితే ఈ విషయంపై కాజల్ అగర్వాల్ ఇంకా అధికారకంగా స్పందించలేదు. మొదట్లో ఆమె ప్రెగ్నెన్సీ విషయంపై కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆ తర్వాత రూమర్స్ కు చెక్ పెట్టేందుకు తన భర్తతో కలిసి దిగిన పిక్స్ షేర్ చేసింది. ఇదీ చదవండి: మాజీ మంత్రి రఘువీరా […]
తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. తన జీవితంలో ఎంతో అద్భుతమైన క్షణాలను అనుభవిస్తోంది. బేబీ బంప్ తో ఫొటో షూట్స్ చేస్తూ మధుర క్షణాలను కెమెరాలో బందిస్తోంది. తాజాగా తన భర్త గౌతమ్ కిచ్లూని ఉద్దేశిస్తూ కాజల్ అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ నోట్ పోస్ట్ చేసింది. తన భర్త ఈ ఎనిమిది నెలలు ఎలా చూసుకున్నాడు. అతను చూపించిన కేరింగ్ మొత్తాన్ని గుర్తుచేస్తూ […]
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగు లో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మింస్తుంటారు. దిల్ రాజుకు కూడా సక్సెస్ రేటు ఎక్కువ. భారీ బడ్జెట్ చిత్రాలు కూడా నిర్మిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా దిల్ రాజు తన కెరీర్‌లో ఎదుర్కొన్న గెలుపు, ఓటముల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దానిలో భాగంగా తాను ప్రభాస్‌తో తీసిన ఓ సినిమాలో ముందు రకుల్ ప్రీత్‌ని […]
కాజల్ అగర్వాల్ అంటే తెలుగు సినీ అభిమానులకు, ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కాజల్ ప్రస్తుతం గర్భవతి అయినా కూడా అభిమానులకు మాత్రం ఏమాత్రం దూరం కాలేదు. తన జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని కూడా కాజల్ తన అభిమానులతో పంచుకుంటుంది. అలాగే తను ప్రెగ్నెంట్ అయ్యాక సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులకు ఎంతో దగ్గరగా ఉంటోంది. ఇటీవల ఓ చాక్లెట్ యాడ్ లో నటించి అందరినీ అవాక్ అయ్యేలా […]
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన జీవితంలో అత్యంత కీలకమైన దశలో ఉన్నారు. ప్రస్తుతం కాజల్ గర్భవతి. మరి కొద్ది రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ లకు దూరంగా.. ఇంట్లోనే ఉంటూ.. తన ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న కాజల్ తాజాగా తన సోదరి కుమారిడితో కలిసి చేసిన ఓరియో యాడ్ తెగ వైరలయ్యింది. దీనిలో కాజల్ బేబీ బంప్ క్లియర్ గా కనిపించింది. అంతేకాక దీనిలో కాజల్ కాస్త […]
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గర్భవతి అనే విషయం తెలిసిందే. కొత్త ఏడాది ప్రారంభంలో ఈ గుడ్ న్యూస్ ని అభిమానులతో షేర్ చేసుకున్నారు కాజల్ దంపతులు. ఆ ప్రకటన తర్వాత కాజల్ అగర్వాల్ బేబీ బంప్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. అవన్ని వాస్తవమో కాదో తెలియదు. కాగా తాజాగా కాజల్ అగర్వాల్ తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ వీడియో తెగ వైరలవుతోంది. దీనిలో చందమామ బేబీ బంప్ క్లియర్ […]