సినీ ఇండస్ట్రీలో గతకొన్ని రోజులుగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నవంబర్, డిసెంబర్ రెండు నెలల వ్యవధిలో కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు వంటి ప్రముఖ నటులు కన్ను మూశారు. నెలన్నర వ్యవధిలో ముగ్గురు ప్రముఖులు కన్నుమూయడంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఇండస్ట్రీకి చెందిన వారు మృతి చెందిన సమయంలో.. అభిమానులే కాక.. ఇండస్ట్రీకి చెందిన వారంతా వెళ్లి నివాళులు అర్పిస్తారు. అయితే గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలను జాగ్రత్తగా […]
ప్రముఖ తెలుగు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు శనివారం ఉదయం ముగిశాయి. అంత్యక్రియలకు ముందు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఆర్ నారాయణ మూర్తి కూడా కైకాలకు నివాళులు అర్పించారు. అనంతరం కైకాల గొప్పతనం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఆర్ నారాయణమూర్తి కైకాల సత్య నారాయణ గురించి మాట్లాడుతూ.. ‘‘ ఎస్వీ రంగారావుగారి తర్వాత ఆ స్థానాన్ని మళ్లా ఎవరన్నా పూడ్చగలరా అంటే?… ఎస్ నేను పూడ్చగలనని […]
కైకాల సత్యనారాయణ ఈ పేరు ఒక ప్రభంజనం. విలన్ గా, విలక్షణ నటుడిగా, హాస్యనటుడిగా విభిన్నమైన పాత్రలతో తెలుగునాట సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న వెండితెర మహా శిఖరం. అలాంటి శిఖరం ఇవాళ కుప్పకూలిపోయింది. తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపి వెళ్లిపోయారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కైకాల సత్యనారాయణ కుటుంబానికే కాదు, యావత్ సినీ లోకానికి తీరని లోటు. ఆయన మృతిపై ఆయన కూతురు రమా సుమన్ టీవీతో […]
మరో అద్భుతమైన నటుడు ప్రేక్షకుల తన చిత్రాల్ని తీపి గుర్తులుగా మిగిల్చి వెళ్లిపోయారు. యముడు పాత్రలు అనగానే మనకు గుర్తొచ్చే కైకాల సత్యనారాయణ.. శుక్రవారం(డిసెంబరు 23) ఉదయం హైదరాబాద్ లో ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల దగ్గర నుంచి ఇప్పటి జనరేషన్ హీరోల వరకు దాదాపు అందరితోనూ నటించిన ఆయన మృతిపట్ల.. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటజన్స్ సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం […]
సినిమాల్లో.. చాలా మంది నటులు.. ఏదో ఒక తరహా పాత్రలకు మాత్రమే ఫిక్సయిపోతారు. వేరే జానర్‌లు ట్రై చేయరు. విలన్‌గా చేసిన వ్యక్తి.. అదే రోల్స్‌లో కనిపిస్తాడు. కానీ విలన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత కమెడియన్‌గా, కామెడీ విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించడం అంటే మాటలు కాదు. సినిమా అంటే ఎంతో పిచ్చి ఉన్నవారు మాత్రమే.. అలా విభిన్న పాత్రలు పోషించగలరు. ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ. […]
గత కొంత కాలంగా టాలీవుడ్ లో విషాద ఛాయలు నెలకొంటున్నాయి. కొన్ని నెలల క్రితం రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించగా.. నెల క్రితం సూపర్ స్టార్ కృష్ణ అస్తమించారు. ఈ విషాద ఘటనల నుంచి పరిశ్రమ కోలుకోకముందే మరో దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ మరణవార్త ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో శుక్రవారం (డిసెంబర్ 23)న తెల్లవారు జామున 4 గంటలకు తుదిశ్వాస […]
టాలీవుడ్‌లో.. ఈ ఏడాది పలు విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే సీనియర్ హీరోలు కృష్ణంరాజు, కృష్ణ కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఆ విషాదం నుంచి కోలుకోకముందే.. టాలీవుడ్‌లో మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. సీనియర్ నటుడు కైకాల సత్యానారాయణ.. శుక్రవారం తెల్లవారుజామున ఫిల్మ్ నగర్‌లోని ఆయన నివాసంలో ఉదయం 4 గంటలకు తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణ.. శుక్రవారం ఉదయం కన్నుమూశారు. రేపు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో సత్యనారాయణ […]
సినీచరిత్రలో కొందరి నటుల పేర్లు ఎన్నటికి చెరగని ముద్రగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి. ఆ జాబితాకు చెందిన తెలుగు నటులలో, తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప పెరఫార్మర్స్ లో కైకాల సత్యనారాయణ ఒకరు. తాజాగా హైదరాబాద్ లో మెగాస్టార్ చిరంజీవి హాజరై నటుడు కైకాల సత్యనారాయణ జన్మదిన వేడుకలు జరిపారు. చిరంజీవినే సత్యనారాయణ ఇంటికి వెళ్లి స్వయంగా శుభాకాంక్షలు తెలిపాదంతో పాటు కుటుంబ సభ్యుల సమక్షంలో సత్యనారాయణసి చేత కేక్ కట్ చేయించారు. అనంతరం ఆయన యోగక్షేమాలను […]
Kaikala Satyanarayana: మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరూ గత 40 ఏళ్లుగా ఎన్నో సినిమాలు కలిసి చేశారు. చిరంజీవికి బ్లాక్ బాస్టర్ హిట్లను ఇచ్చిన ఎన్నో సినిమాల్లో కైకాల కీలక పాత్రలు పోషించారు. అయితే, కైకాల సత్యనారాయణ గత కొన్ని నెలలనుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బెడ్‌కే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం కైకాల పుట్టిన రోజు సందర్బంగా చిరంజీవి ఆయన ఇంటికి […]
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులు ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి, సేవ చేసిన వారికి ఈ పురస్కారాలను అందజేస్తారు. ఎన్‌ఆర్‌ఐ, విదేశీ ప్రముఖులకు కూడా ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ఇక తాజాగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. ఏపీ నుంచి ముగ్గురికి.. తెలంగాణ నుంచి ముగ్గురిని పద్మశ్రీలు వరించాయి. భారత్ బయోటెక్ డాక్టర్ కృష్ణ ఎల్లా, […]