సోషల్ మీడియా ద్వారా ఎందరో వెలుగులోకి వస్తున్నారు. టాలెంట్ ప్రదర్శనకు అదో వేదిగ్గా మారింది. అయితే ఇలా ఓవర్నైట్ క్రేజ్ తెచ్చుకుంటున్న వారు ఎక్కువ రోజులు దాన్ని కాపాడుకోలేకపోతున్నారు. కచ్చా బాదమ్ స్టార్ భుబన్ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది.
ఈరోజుల్లో సోషల్ మీడియా వాడకం ఎంతలా పెరిగిందో.. సోషల్ మీడియా బేస్ చేసుకొని వెలుగులోకి వస్తున్న ఔత్సాహిక కళాకారుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఎవరి సహాయం లేకున్నా సొంత టాలెంట్ తో సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతున్నారు. టాలెంట్, అవకాశం రెండింటినీ సరిగ్గా ఉపయోంచుకుంటే ఫలితం ఎలా ఉంటుందో.. ప్రస్తుతం ట్రెండ్ సృష్టిస్తున్న ‘కచ్చా బాదాం‘ పాట చూస్తే తెలుస్తుంది. దేశంలోనే కాదు.. విదేశాల్లో సైతం ఈ పాట సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తుంది. పచ్చి […]
దేశంలో సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు వెలుగు లోకి వస్తున్నారు. లాటెంల్, అదృష్టం కలిసి వచ్చి ఓవర్ నైట్ స్టార్స్ అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కచ్చా బాదామ్ సాంగ్ ఊపు ఊపేసింది. దేశంలోనే కాదు.. విదేశాల్లో సైతం ఈ పాట ఉర్రూతలూగిస్తుంది.. డ్యాన్స్ చేయిస్తుంది. పచ్చి పల్లీలు అమ్ముకునే ఓ వీధివ్యాపారి.. ఊరూరా తిరుగుతూ అరిచిన అరుపులనే పాటగా మలిచి క్రేజీనెస్ తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఆ […]