కబడ్డీ ఆట అంటే అందరికీ ఇష్టమే. కానీ, ఆ ఆటను ఆడటం చూసినంత తేలిక కాదు. కబడ్డీ ఆడాలంటే మంచి ఫిట్ నెస్, స్టామినా కావాలి. ఏ కొంచెం వీక్ గా ఉన్నా కూడా ఊహించని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.
శం మొత్తం నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సంతోషంలో మునిగిపోయారు.. కానీ విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా విజయనగరంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూసపాటిరేగ మండలానికి చెందిన రమణ అనే క్రీడాకారుడు చనిపోవడం తీవ్ర విషాదం నింపింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. నూతన సంవత్సరం సందర్భంగా విజయనగరం జిల్లా వెంపడం గ్రామంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కొంతమంది […]
ఆంధ్రప్రదేశ్ వైసీపీ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు మంత్రి రోజా. ఇటీవల రాష్ట్రంలో ప్రారంభించిన జగనన్న స్వర్ణోత్సవాల కార్యక్రమాల్లో ఆమె చురుకుగా పాల్గొంటున్నారు. పలు క్రీడా ప్రారంభోత్సవాల్లో పాల్గొంటు క్రికెట్, టెన్నీస్, వాలీబాల్ ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల క్రీడల్లో పాల్గొంటూ తన టాలెంట్ చూపించారు. సోమవారం నగరి డిగ్రీ కాలేజ్ లో జగనన్న క్రీడా సంబరాలు ప్రారంభించారు మంత్రి రోజా. ఈ సందర్భంగా విద్యార్థులతో కబడ్డీ ఆడుతున్న సమయంలో అపశృతి చోటు చేసుకుంది. […]
మన దేశంలో క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం ఉండదనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కేంద్రం కూడా బడ్జెట్‌లో తగిన మేర కేటాయింపులు చేయదు.. పట్టించుకోదు.. కానీ పతకాలు తేవాలంటారు. దేశంలో 130 కోట్ల మంది జనాభా ఉన్న భారత దేశంలో ఒలంపిక్స్ వంటి ప్రఖ్యాత వేదిక మీద రాణించలేకపోవడానికి ఇదే కారణం అంటారు విశ్లేషకులు. ఇక ప్రభుత్వ అధికారులు కూడా క్రీడాకారుల పట్ల దారుణంగా వ్యవహరిస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. […]
Kabaddi: నాచురల్ స్టార్ నాని నటించిన అద్భతమైన సినిమాల్లో ‘భీమిలి కబడ్డీ జట్టు’ ఒకటి. ఇది తమిళ రీమేక్ అయినప్పటికి తెలుగులోనూ ఒరిజినల్ లాంటి అనుభూతినిచ్చింది. నానితో పాటు మిగిలిన అందరూ నాచురల్ నటించారు. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవల్సింది క్లైమాక్స్. చాలా తమిళ సినిమాల్లోలాగానే.. ఈ సినిమాలో కూడా హీరో చనిపోతాడు. కబడ్డీ కోర్టులో కూతకు వెళ్లి ప్రాణాలు విడుస్తాడు. తాజాగా, అచ్చం ఇలాంటి సంఘటనే ఒకటి తమిళనాడులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, సేలం […]
Vimalraj: ప్రముఖ కబడ్డీ ప్లేయర్ విమల్‌రాజ్ నాడార్ దారుణ హత్యకు గురయ్యారు. పాత పగల నేపథ్యంలో ఆయన్ని ప్రత్యర్థులు హత్య చేశారు. పదునైన ఆయుధాలతో దారుణంగా కొట్టి చంపారు. మహారాష్ట్రలోని ముంబైలో ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై, ధారావి ఏరియాకు చెందిన విమల్‌రాజ్ నాడార్ తన కబడ్డీ ఆటతో ఎంతో పేరు తెచ్చుకున్నారు. విమల్‌రాజ్‌కు అదే ప్రాంతానికి చెందిన కొందరితో పాత పగలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి […]
Kabaddi: తిరుపతి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కబడ్డీ ఆడుతూ ఓ ఎస్‌ఐ మృత్యువాతపడ్డారు. ఆట ఆడుతుండగా హఠాత్తుగా గుండెపోటు రావటంతో అక్కడికక్కడే మృతి చెందారు. వివరాలు.. ఎం.సుబ్రహ్మణ్యం(57) తిరుపతి పడమర పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. తిరుపతి గ్రామీణ మండలం మల్లంగుంట పంచాయితీ అంబేద్కర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. గురువారం అంబేద్కర్ జయంతి సందర్బంగా కాలనీలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. సుబ్రహ్మణ్యం పోటీలకు హాజరయ్యారు. క్రీడలపై ఆసక్తి ఉన్న ఆయన యువకులతో కలసి కబడ్డీ ఆడారు. […]
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. ఆ రోజు జరిగే సంఘటనలను ఎంతో పదిలంగా తమ జ్ఞాపకాలలో దాచుకుంటారు. ఇటీవల కాలంలో తమ వివాహాలలో ఏదో ప్రత్యేకంగా ఉండాలని బావిస్తున్నారు. డిఫరెంట్ గా కొత్త కొత్త పద్దతులను ప్రయత్నిస్తున్నారు. కొన్ని సార్లు ఇవి బాగానే ఉన్నా చాలా సార్లు మాత్రం ఫన్నీగా ఉంటున్నారు. ఏమైనప్పటికీ వారు చేసే పనులు మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి. ఈ నేపధ్యంలో ఓ […]