ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగిన రామ్ చరణ్, ఎన్టీఆర్ లు మరోసారి జతకట్టనున్నారు. మరో మల్టీస్టారర్ తో మన ముందుకు రాబోతున్నారు. ఈ విషయాన్ని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.
తెలుగు కామెడీ షోల్లో ముందు వరుసలో ఉంటుంది జబర్దస్త్. ఈ షో ద్వారా అనేక మంది నటీ నటులు వెండి తెరపైకి వచ్చారు. అంతకు ముందు ఉన్నవారు సైతం ఈ షోలో పాల్లొని .. మళ్లీ పెద్ద స్క్రీన్ లో సందడి చేస్తున్నారు. సుడిగాలి సుధీర్ హీరోగా మారాడు. వేణు బలగం వంటి సినిమా తీశాడు. అయితే ఇప్పుడు మరో జబర్దస్త్ నటుడు దర్శకుడిగా మారుతున్నారు.
తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో.."TFCC నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023" వేడుకలను దుబాయ్ లో ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ నంది అవార్ట్స్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమాలకు కచ్చితంగా నంది అవార్డులు ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాటే హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్పీల్ బర్గ్ చెప్పారు. ప్రధాని ఆలోచనలు ఎలా అయితే ఉన్నాయో సరిగ్గా స్పీల్ బర్గ్ ఆలోచనలు కూడా అలానే ఉన్నాయి. ప్రధాని పూర్తిగా రాజకీయాలకు చెందిన వ్యక్తి. సినీ రంగంతో సంబంధం లేనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి, ఎక్కడో హాలీవుడ్ లో సినిమాలు తీసుకునే స్పీల్ బర్గ్ కి ఏంటి కనెక్షన్? ప్రధాని మోదీ చెప్పిన మాటే స్పీల్ బర్గ్ రాజమౌళికి చెప్పడం ఏంటి? అసలు ప్రధాని ఏం చెప్పారు? స్పీల్ బర్గ్ ఏం చెప్పారు?
ఒకప్పటితో పోలిస్తే.. ఇప్పుడు సినిమాలు చూసే, తీసే విషయంలో చాలా మార్పులొచ్చాయి. ప్రేక్షకులు కంటెంట్ బేస్డ్ సినిమాలనే ఎక్కువగా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్లే దర్శకులు కూడా ఆ తరహా స్టోరీస్ తోనే వస్తున్నారు. ఇక ఇది కాదన్నట్లు పాన్ ఇండియా మూవీస్ కూడా గత మూడు నాలుగేళ్లలో బాగా పాపులర్ అయిపోయాయి. అయితే భారీ బడ్జెట్ సినిమాలు అయినా ఉండాలి, లేదంటే పాన్ ఇండియా మూవీస్ అయినా అయ్యుండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఇక తెలుగు […]
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి పేరు వరల్డ్ వైడ్ మార్మోగిపోతోంది. ఏ దేశానికి వెళ్లినా సరే ప్రతి ఒక్కరూ, జక్కన్న మేనియాలో ఊగిపోతున్నారు. ఇక తాజాగా ఈ దర్శకుడికి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు దక్కడంతో తెలుగు సినీ ప్రేమికులు తెగ ఆనందపడిపోతున్నారు. తమకు దొరికిన అద్భుతమైన డైరెక్టర్ రాజమౌళి అని పొంగిపోతున్నారు. దీంతో రాజమౌళి పేరు మాత్రమే కాదు.. టాలీవుడ్ పేరు విశ్వవ్యాప్తమైంది. ఈ క్రమంలోనే జక్కన్న తర్వాత సినిమాపై అంచనాలు అమాంతం […]
తెలుగు సినిమా స్థాయి పెరిగిపోయింది. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే అని అందరూ అనుకునేవారు. కానీ ‘బాహుబలి’తో వండర్ క్రియేట్ చేసిన రాజమౌళి.. టాలీవుడ్ సత్తా ఏంటో ప్రపంచానికి పరిచయం చేశారు. తమని చిన్నచూపి చూసిన వారితోనే శెభాష్ అనిపించారు. ఇక ‘బాహుబలి’ రెండు పార్ట్స్ తర్వాత రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’.. విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. రీసెంట్ గానే ‘జపాన్’లోనూ రిలీజై అక్కడ కూడా కలెక్షన్లతో అదరగొట్టింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘బాహుబలి’ని […]
రజాకార్.. ఇప్పటి తరం వారికి ఈ పేరు, దాని వెనక ఉన్న చరిత్ర పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 50-60 ఏళ్ల వయసు వారి ముందు ఈ పేరు చెబితే.. ఆ చీకటి రోజులు మరో సారి వారి కళ్ల ముందు మెదులుతాయి. కశ్మీర్‌లో ఎలా అయితే పండిట్ల మీద అరాచకాలు, హత్యాచారాలు ఎలా సాగాయో.. నిజాం పాలనలో తెలంగాణలో అలాంటి నరమేధమే జరిగింది. రజాకార్.. రాక్షసత్వానికి నిలువెత్తు రూపం. బతికున్న మనిషికి భూమ్మీదే నరకం చూపించిన రాక్షసులు […]
మహేశ్ బాబు ఫ్యాన్స్ మొత్తం సర్కారు వారి పాట మేనియాలో మునిగిపోయారు. మహేశ్- కీర్తి సురేశ్ జంటగా.. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ సినిమా తర్వాత మహేశ్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో సినిమా రానున్న సంగతి తెలిసిందే. సర్కారు వారి పాట సినిమా రిలీజ్ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. […]
ఆర్ఆర్ఆర్, బాహుబలి, భజరంగీ భాయిజాన్.. ఈ సినిమాలన్ని ఎంత ఘన విజయం సాధించాయో అందరికి తెలిసిన విషయమే. ఇక తాజాగా విడుదలైన పాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్ భారీ కలెక్షన్స్ లు వసూలు చేస్తూ.. రికార్డులు తిరగరాస్తుంది. బహుబలి రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే దిశగా దూసుకుపోతుంది. ఇక విజయవంతమైన చిత్రాల దర్శకుడిగా రాజమౌళికి మంచి గుర్తింపు ఉంది. రాజమౌళి విజయంలో అధిక భాగం ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు దక్కుతుంది […]