సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సోషల్ మీడాయాపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శనివారం రాంచీలో జరిగిన ఉపన్యాస కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన సోషల్ మీడియాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ పాత్ర, న్యాయమూర్తుల ముందున్న సవాళ్లపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో న్యాయమూర్తులకు వ్యతిరేకంగా క్యాంపైన్ జరుగుతోందని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో వచ్చే వాటిపై న్యాయమూర్తులు వెంటనే స్పందించాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. దయచేసి దీనిని బలహీనతగానో, నిస్సహాయతగానో […]
స్పెషల్ డెస్క్- ఈ కాలం పిల్లలకు తెలివితేటలు ఆపారం, ప్రతిభ పాటవాలు ఆమోఘం అని చెప్పవచ్చు. ఒక్క చదువులోనే కాదు.. అన్ని రంగాల్లో నేటి తరం పిల్లలు దూసుకుపోతున్నారు. తెలంగాణలో ఓ బాలిక చూపిన చొరవ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ బాలిక చేసిన పనితో ఓ గ్రామానికి చెందిన విధ్యార్ధులందరి కష్టాలు తొలగిపోయాయి. ప్రతి రోజు కిలోమీటర్ల దూరంలోని బడికి ప్రైవేటు వాహనాల్లో వెళ్లివస్తున్న విధ్యార్ధుల ఇబ్బందులు తొలిగిపోయాయి. ఇప్పుడు ఆ గ్రామానికి బడి […]
అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం సిఫారుసు చేసినట్లు వస్తున్న మీడియా కథనాలపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ విచారం వ్యక్తం చేశారు. న్యాయమూర్తుల నియామక ప్రక్రియ చాలా పవిత్ర మైందని మీడియా మిత్రులు గుర్తించాలని వ్యాఖ్యానించారు. ప్రక్రియ కొనసాగుతోందని, ఇలాంటి సీరియస్ అంశాలపై ఊహాజనిత కథనాలు రావడం దురదృష్టకరం అన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్ సిన్హా వీడ్కోలు కార్యక్రమంలో సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సుప్రీంకోర్టులో జడ్జిల నియామకానికి సంబంధించిన కొలీజియం సమావేశంపై […]
పార్లమెంటు పని తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ విచారం వ్యక్తం చేశారు. సభలో ముఖ్యమైన చట్టాలపై చర్చలు జరగడం లేదని సీజేఐ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు చట్టసభల్లో పూర్తిగా న్యాయవాదులు ఉండేవారని.. ఇప్పుడా పరిస్థితి కనిపించడంలేదని చెప్పారు. చట్టాలపై స్పష్టత లేదని, చట్టం ఉద్దేశమేమిటో మనకు తెలియదన్నారు. న్యాయవాదులు, మేధావులు సభల్లో లేకపోవడం వల్ల నష్టం జరుగుతోందని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. స్వాతంత్య్ర […]
హైదరాబాద్- భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పులు చెప్పడం, ఆదేశాలు జారీ చేయడం చేస్తుంటారు. కానీ సుప్రీం చీఫ్ జస్టిస్ మన హైదరాబాద్ పోలీసులకు ఓ విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయనది ఎంత మంచి మనసు అని అంతా ప్రధాన న్యాయమూర్తిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ మన తెలుగు వారు ఎన్ వీ రమణ అని తెలుసు కదా. సుప్రీం కోర్టుకు సలవుల కారణంగా ఆయన వారం రోజుల […]