కటౌట్ కన్పిస్తే చాలు డ్యూడ్ అంటున్నారు ఫ్యాన్స్. ఎప్పుడు కన్పించారనేది కాదు ఎంత పవర్‌ఫుల్ ఎంట్రీ ఉందనేదే కీలకం. అందుకే కూలీ, వార్ 2 సినిమాల్లో అగ్ర హీరోల ఎంట్రీ ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఈ రెండు సినిమాల్లో అటు రజనీకాంత్ ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు కన్పిస్తారనేది ఫ్యాన్స్‌లో ఆసక్తి రేపుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన కూలీ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అటు హృతిక్ రోషన్, […]
ఈ వార్త వింటే జూనియర్ అభిమానులు ఎగిరి గంతేస్తారు. అటు ప్రశాంత్ నీల్ సినిమాతో ఇటు వార్ 2తో బిజిగా ఉన్న జూనియర్ నెక్స్ట్ సినిమా ఏంటనేది ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. ఈ క్రేజీ అప్‌డేట్ వివరాలు మీ కోసం.. జూనియర్ ఎన్టీఆర్ గురించి క్రేజీ అప్‌డేట్ ఒకటి ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆసక్తి రేపుతోంది. బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్, కియారా అద్వానీతో జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 మరో 10 […]
తారక్ కోసం ప్రాణానికి ప్రాణమిచ్చే వీరాభిమానులలో శ్యామ్ అనే యువకుడు కూడా ఒకడు. శ్యామ్ అతి చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అతను ఎలా చనిపోయాడన్న విషయం అనుమానాస్పదంగా మారింది.
కమెడియన్ రఘుకు హీరో జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంత ప్రేమో తెలిసిందే. ఈ విషయాన్ని రఘు ఎన్నోసార్లు బయటపెట్టాడు. అలాంటి రఘు.. తారక్ కోసం ఏం చేయడానికైనా సిద్ధమని అన్నాడు. ఎన్టీఆర్ కోసం చావడానికైనా రెడీ అని చెప్పాడు.
ఆస్కార్ వేడుకలో పాల్గొనేందుకు యూఎస్‌కు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీబిజీగా మారారు. ఈ క్రమంలో ఆయన తాజా ఫొటో షూట్‌కు సంబంధించిన స్టిల్స్ బయటకు వచ్చాయి. నెట్టింట ఈ ఫొటోలు రచ్చ చేస్తున్నాయి.
టాలీవుడ్లో రీ–రిలీజ్ ట్రెండ్ ఊపందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్టార్ హీరోల పలు చిత్రాలు మళ్లీ విడుదలై అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో మరో మూవీ రీ–రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
దర్శకధీరుడు రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’ అంతర్జాతీయంగా సంచలనాలు సృష్టిస్తోంది. ప్రతిష్టాత్మక పురస్కారాలను గెలుచుకుంటూ భారతీయ సినిమా సత్తా చాటుతోంది. అయితే ఏ అవార్డు వేడుకలోనూ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య కనిపించడం లేదు.
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు మరోసారి అవార్డుల పంట పండింది. అంతర్జాతీయ వేదికపై రాజమౌళి మూవీ మరోసారి సత్తా చాటింది.
దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించి రికార్డులు తిరగరాసిన RRR సినిమా.. ఇంకా బాక్సాఫీసు వద్ద తొక్కుకుంటూ పోతోంది. ఈ సినిమాతో రాజమౌళి-రామ్ చరణ్- తారక్ రేంజ్ ఇంకో లెవల్ కు చేరుకుంది. ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ సినిమా గురించే టాక్ నడుస్తోంది. విడుదలై మూడు వారాలు దాటినా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సినిమా సంగతి పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి ఓ వార్త.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అదేంటంటే తారక్ నేషనల్ లెవల్ […]