మద్యానికి బానిసైన కొందరు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుని కుటుంబానికి తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. తాజాగా అలాంటి మరో ఘటన చోటుచేసుకుంది. మద్యం తాగేందుకు భార్య డబ్బులు ఇవ్వలేదని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇంటి ముందు ముగ్గురు యువకులు రెక్కీ నిర్వహించారని, వారిపై పార్టీ నేతలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే పవన్ హత్యకు కుట్ర పన్నుతున్నారని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ హత్యకు రూ. 250 కోట్ల డీల్ కుదుర్చుకున్నారని కథనాలు కూడా ప్రచారం చేశారు. దీనిపై వైసీపీ పార్టీ కూడా స్పందించింది. పవన్ హత్య కుట్రపై వైసీపీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. వైసీపీ పార్టీకి […]
రాష్ట్రంలో సంచలన సృష్టిస్తున్న జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచారం కేసు కీలక మలుపు తిరిగింది. పోలీసులు.. ఎట్టకేలకు ఎమ్మెల్యే కుమారుడిని నిందితుడిగా చేర్చారు. మొత్తానికి ఈ కేసులో నిధితుల సంఖ్య 6కు చేరింది. ఈ కేసులో దర్యాప్తు పూర్తయిందన్న హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.. మీడియా సమావేశంలో పలు కీలక వివరాలు వెల్లడించారు. జూబ్లీహిల్స్ కేసును లోతుగా దర్యాప్తు చేశాం. ఆరుగురిలో ఒకరు మేజర్, ఐదుగురు మైనర్లు. కేసులో మైనర్లు ఉన్నందున పేర్లు చెప్పడం లేదు. మార్చి […]