హైదరాబాద్ లో వర్షాలు పడితే ప్రాణాలు పోతాయేమో అని జనాలు భయపడే పరిస్థితి నెలకొంది. గట్టిగా వాన పడితే హైదరాబాద్ రోడ్లన్నీ మునిగిపోతున్నాయి. వరద నీరు పోవాలని నాలాలు మూతలు తెరిచి పెడుతుండడంతో.. ఓపెన్ లో ఉందని తెలియక జనాలు అందులో పడి ప్రాణాలు కోల్పోతున్నారు. మౌనిక అనే బాలిక పాల ప్యాకెట్ కోసమని దుకాణానికి వెళ్తుండగా నాలాలో పడి కొట్టుకుపోయింది. ఈ సంఘటన మరువక ముందే మరొక విషాదం నెలకొంది. భారీ వర్షం కారణంగా కానిస్టేబుల్ మృతి చెందారు.
సమాజంలో అప్పుడప్పుడు కొన్ని చిత్ర విచిత్ర ఘటనలు వెలుగు చూస్తుంటాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకుంది. డ్రైవర్ కనిపించడం లేదంటూ యజమాని ఏకంగా పోస్టర్లు అంటించింది. అసలు స్టోరీ ఏంటంటే?
బ్రేకప్ తర్వాత కూడా ప్రేయసిని మళ్లీ కలవాలని భావిస్తుంటాడు ప్రియుడు. ప్రియురాలు మనస్సు కరగకపోతుందా అని ఎదురు చూస్తారు. కానీ కొన్ని సార్లు.. అనాలోచితమైన ఆలోచనలు చేసి అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు కొంత మంది ప్రేమికులు.
వివాహానికి ముందు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడో పెళ్లి కొడుకు. దీంతో పెళ్లి కూతురు ఆ మ్యారేజ్‌ను రద్దు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు..
ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్. వీడియోలు చేస్తూ వాటిని టిక్ టాక్ వంటి వాటిల్లో పోస్టు చేసేది. భర్త వద్దని మందలించాడు. అటు భర్త సైతం మరొకరితో తరచూ ఫోనులో మాట్లాడుతుండటంపై వీరిద్దరికీ గొడవ జరిగేది. భర్త ప్రవర్తన పట్ల మనస్థాపం చెందిన మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమైంది. ఉరేసుకుని చనిపోతున్నట్లు భర్తకు సెల్ఫీ తీసి పంపింది. అనంతరం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం […]
హైదరాబాద్ నగరంలో ఏటా వాహనాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రతి రోజు వందలాది వాహనాలు రోడ్డు మీదకు వస్తున్నాయి. దీంతో వాహనాల స్థాయిలోనే ట్రాఫిక్ సమస్య కూడా పెరిగిపోతుంది. ఈ ట్రాఫిక్ కారణంగా ప్రయాణికులు, వాహనదారులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఎవరికి వారులు తమకేమి సంబంధంలేదు అన్నట్లు అందులోనే ఉంటారు. ఎవరూ వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేయరు. తాజాగా జూబ్లీహిల్స్ లోని ఫిల్మ్ నగర్ సమీపంలో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. […]
ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్ని అంటాయి. అందరూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ సంబరాలు చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా సాగాయి. యువత అంతా అర్ధరాత్రి వరకు వేచి చూసి 12 గంటలకు కేకులు కోసి న్యూ ఇయర్ శుభాాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సంవత్సరం అందరికీ ఆనందాలను, సంతోషాలను పంచాలంటూ ఆకాంక్షించారు. సోషల్ మీడియాలో కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలతో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా న్యూ ఇయర్ […]
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన పూర్తి దృష్టిని రాజకీయాలపైనే కేంద్రీకరించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అలానే తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వారిపై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో జనవాణి కార్యక్రమం ప్రకటించిన సందర్భంగా విశాఖలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైజాగ్ వేదికగా పవన్ కల్యాణ్‌పై దాడి చేసేందుకు కొందరు కుట్ర చేశారంటూ కొన్ని రోజుల క్రితం జనసేన పార్టీ […]
హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని డీఏవీ స్కూల్‌లో చిన్నారిపై అఘాయిత్యం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ డీఏవీ స్కూల్ గుర్తింపును రద్దు చేస్తూ ఉత్తర్వలివ్వగా, అఘాయిత్యానికి పాల్పడిన దోషికి కఠిన శిక్ష విధించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. బాధిత చిన్నారి తల్లిదండ్రులు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. తాజాగా, బాలిక తల్లిదండ్రులను చిలుకూరి బాలాజీ టెంపుల్ ను దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ చిన్నారి తల్లిదండ్రులను ఆలయానికి ఆహ్వానించి ప్రత్యేక పూజలు […]
హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని ఓ పబ్లిక్ స్కూల్ లో దారుణం జరిగింది. స్కూల్ ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ LKG చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గత రెండు నెలలుగా పాపను లైంగికంగా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే చిన్నారి ఇటీవల నీరసంగా ఉండటాన్ని గుర్తించిన తల్లిదండ్రులు, ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డిజిటల్ క్లాస్ రుమోల్లోకి వెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. పలువురు చిన్నారులు అతడిని చూసి బయపడ్తున్నట్లుగా సమాచారం. ఈ విషయంపై […]