‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూశారా? భీమ్ పాత్ర చేసిన ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ ఎలా ఉంది? ఫ్యాన్స్ అయితే కచ్చితంగా వావ్ అని పక్కా అంటారు. అంత బాగా తీశారు మరి. డైరెక్టర్ రాజమౌళి విజన్ ని ప్రతి ఒక్క ప్రేక్షకుడూ కచ్చితంగా మెచ్చుకుని తీరతాడు. ఇది మన తెలుగు సినిమా అని బల్లగుద్ది చెబుతాడు. అదేకాదు ఈ సినిమాలో అంతకంటే మంచి సీన్స్ ఉన్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. మార్చిలో వరల్డ్ వైడ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలైంది. […]
కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్ తర్వాత ప్రొడ్యూసర్‌గా మారి అద్భుత చిత్రాలను తెరకెక్కించాడు. ప్రొడ్యూసర్‌గా ఎన్టీఆర్‌తో కలిసి ‘బాద్షా’, ‘టెంపర్’ చిత్రాలను నిర్మించాడు బండ్ల గణేష్. ఆ సమయంలోనే ఎన్టీఆర్‌కు బండ్ల గణేష్‌కు మధ్య చెడిందని ప్రచారాలు జరిగాయి. రెమ్యునరేషన్ విషయంలోనే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని సోషల్ మీడియాలో పుకార్లు గట్టిగానే వినిపించాయి. ఆ విషయంపై ఇద్దరిలో ఎవరూ స్పందించింది లేదు. మరి, ఆ గొడవలు నిజమా, అబద్ధమా అన్నది క్లారిటీ లేదు. కానీ, […]
జూనియర్ యన్టీఆర్.. మాస్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి నటించగల సామర్ధ్యం తారక్ సొంతం. ఇక ఫైట్స్, డ్యాన్స్ లలో ఈ నందమూరి హీరోని మ్యాచ్ చేయడం చాలా కష్టం. ఇన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టే తారక్ అంటే అభిమానులకు అంత ఇష్టం. ఇక జూనియర్ యన్టీఆర్ కి సంబంధించిన మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. అలాంటి తారక్ రియల్ లైఫ్ […]