దేశంలోనే అతి పెద్ద ఆభరణాల సంస్థగా నిలిచిన జోయ్ అలుక్కాస్‌కు ఈడీ భారీ షాక్ ఇచ్చింది. వరుసగా ఐదు రోజుల పాటు జోయ్ అలుక్కాస్‌లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. భారీ మొత్తంలో ఆస్తులు జప్తు చేశారు. ఆ వివరాలు..
దేశంలోనే రెండవ అతిపెద్ద ఆభరణాల సంస్థ అయిన జోయ్ అలుక్కాస్ లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రూ. 300 కోట్ల నిధులను విదేశాలకు మళ్లించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు.