నేచురల్ స్టార్ నాని దసరా మూవీ కోసం కొన్ని సీన్స్ లో ఏకంగా మందు కొట్టి నటించాను అని చెప్పి షాక్ కు గురిచేశాడు. దసరా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా.. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని మూవీ గురించి పలు ఆసక్తికర విషయలు వెల్లడించాడు.
వజ్రోత్సవ వేడుకల సమయంలో చిరంజీవి, మోహన్ బాబు మధ్య చోటు చేసుకున్న సంఘటనను ఎవరూ మర్చిపోలేరు. అప్పటి నుంచి ఈనాటికీ అది ఒక మాయని మచ్చలా ఉంది. అయితే ఆ తర్వాత మోహన్ బాబు, చిరంజీవిని సోదరుడిగా భావించి ఆయనతో కలవడం.. సొంత అన్నలా చిరంజీవి పట్ల ప్రేమను కురిపించడం వంటి సంఘటనలు మనం చూశాం. కానీ ఇప్పటికీ ఫ్యాన్స్, నెటిజన్స్ మాత్రం ఆనాటి సంఘటనలను ఏదో ఒక సమయంలో తెరపైకి తెస్తుంటారు. ఈ క్రమంలో ఈ విషయంపై మోహన్ బాబు స్పందించారు. అలానే మా ఎలక్షన్స్ సమయంలో చిరు వర్గం, మోహన్ బాబు వర్గం అని రెండు వర్గాలుగా విడిపోయి విబేధాలు చోటు చేసుకున్న విషయంపై కూడా స్పందించారు. చిరంజీవి విషయంలో ఇప్పటికీ ఆ పెయిన్ ఉందని అన్నారు.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన 71వ పుట్టిన రోజు సందర్భంగా సుమన్ టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. నేను రాజకీయాలకు పనికిరాను అంటూ.. భవిష్యత్ పొలిటికల్ ఎంట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
71వ పుట్టిన రోజు సందర్భంగా సుమన్ టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఈ ఇంటర్వ్యూలో తాను గత ఎన్నికల్లో వైసీపీకి ఎందుకు మద్దతు ప్రకటించానో వివరించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయా వర్గాల్లో ఆసక్తిగా మారాయి.
ఆదివారం(మార్చి 19)న పుట్టిన రోజు జరుపుకుంటున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఈ సందర్భంగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమా కెరీర్ లో ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చాడు. తనకు వచ్చిన కష్టాలు పగవాడికి కూడా రాకూడదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
నిజం గడప దాటే లోపు అబద్దం ఊరంతా చుట్టి వస్తుందని సామెత ఉంది. అబద్ధానికి ఉన్న విలువ నిజానికి లేకుండా పోయింది. కొంతమంది జీవితంలో జరగని వాటిని కూడా జరిగినట్టుగా అబద్ధాలు అల్లేసి దుష్ప్రచారం చేస్తుంటారు. ఒక మనిషి ఎదుగుతుంటే ఓర్వలేని జనం అతన్ని ఏమీ చేయలేక అతని ప్రతిష్టని దెబ్బ తీయాలని చూస్తుంటారు. ఏ రంగంలో అయినా ఇలాంటి వాళ్ళు ఉంటారు. సినిమా రంగం విషయానికొస్తే ఇలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువగా ఉంటారు. సినిమా వాళ్ళు […]
24 మంది సినీ ప్రముఖుల జీవిత చరిత్రలను ఆవిష్కరిస్తూ జర్నలిస్ట్ ప్రభు రాసిన శూన్యం నుంచి శిఖరాగ్రాల వరకు పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ శుక్రవారం ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జర్నలిస్టు ప్రభు జన్మదిన వేడుకలను నిర్వహించారు. కుటుంబసభ్యులు, చిరంజీవితో కలిసి జర్నలిస్టు ప్రభు కేక్ కట్ చేసి పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నారు. తర్వాత మెగాస్టార్ చేతులు మీదుగా “శూన్యం నుంచి శిఖరాగ్రాల వరకు” పుస్తకాన్ని ఆవిష్కరించారు. […]
మెగాస్టార్ చిరంజీవి.. ఈ మాటకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే.. సామాన్యులు మాత్రమే కాదు అన్నీ రంగాల్లో సెలబ్రెటీలు కూడా మెగాస్టార్ పై మక్కువ చూపిస్తుంటారు. ఇక తెలుగు మీడియా జర్నలిస్ట్ ల్లో కూడా చిరు ప్రేమని పొందిన వారు లేకపోలేదు. వారిలో సుమన్ టీవీ జర్నలిస్ట్ ప్రభు ముందు వరుసలో ఉంటారు. ఇక తాజాగా.. మెగాస్టార్ మంచి మనసుని తెలిపే ఓ ఘటనని జర్నలిస్ట్ ప్రభు బయట పెట్టారు. సీనియర్ […]
‘‘ఈతరం వాళ్లకు హీరోలంటే కేవలం రామ్ చరణ్, బన్నీ, వైష్ణవ్ తేజ్ మాత్రమే గుర్తుకు వస్తున్నారు. నా మనవళ్లు, మనవరాళ్ల ముందు నా గురించి నేనే డబ్బా కొట్టుకోవాల్సి వస్తుంది అంటూ’’ సరదాగా వ్యాఖ్యానించారు మెగాస్టార్ చిరంజీవి. సీనియర్ జర్నలిస్ట్ ప్రభు రాసిన ‘‘శూన్యం నుంచి శిఖరాగ్రాలకు’’ పుస్తకావిష్కరణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రభు రాసిన పుస్తకం చూశాకా చాలా బాగా రాశాడు.. […]
నిజం గడప దాటే లోపు అబద్దం ఊరంతా తిరిగి వస్తుందని సామెత ఉంది. అబద్ధానికి ఉన్న విలువ నిజానికి లేదు. కొంతమంది జీవితంలో జరగని వాటిని కూడా జరిగినట్టుగా అబద్ధాలు అల్లేసి విపరీతంగా ప్రచారం చేస్తారు. ఒక మనిషి ఎదుగుతుంటే ఓర్వలేని జనం అతన్ని ఏమీ చేయలేక అతని ప్రతిష్టని దెబ్బ తీయాలని చూస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి విషయంలో కూడా ఇదే జరిగింది. మొగల్తూరు నుండి మెగాస్టార్ వరకూ చిరుది ఒక మహా ప్రస్థానం. సినిమా ఇండస్ట్రీలో […]