ప్రేమకి భాష, ప్రాంతం, కులం, మతం, దేశం వంటి సరిహద్దులు ఉండవు. మనుషులకి, మనసులకి సంబంధించిన ప్రేమ. ఎప్పుడైనా ఎవరికైనా ఎవరి మీదనైనా ప్రేమ పుడుతుంది. అదృష్టం ఉంటే ఆ ప్రేమ పెళ్ళి అనే రెండక్షరాల మాటతో ఒకటవుతుంది. ఇప్పుడు చెప్పుకోబోయే ప్రేమ కూడా అలాంటిదే. తెలంగాణ కుర్రాడు ఉద్యోగం కోసం వేరే దేశానికి వెళ్ళాడు. అక్కడ బంగ్లాదేశీ అమ్మాయితో లవ్లో పడ్డాడు. ఆ తర్వాత ఇద్దరూ అక్కడే పెళ్ళి చేసుకున్నారు. కట్ చేస్తే ఆ కుర్రాడు […]
మెగాబ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లికి ముందుకంటే పెళ్లి తర్వాతే ఎక్కువగా ట్రోల్స్ కి గురైన సంగతి తెలిసిందే. పెళ్ళై కొన్నేళ్లు కూడా పూర్తవకముందే.. భర్తతో విడిపోయిందంటూ పుకార్లు, సోషల్ మీడియాలో యాక్టీవ్ గా లేకపోవడం, పబ్ లో నైట్ పార్టీ ఇష్యూ ఇలా ఇవన్నీ ఆమెపై ట్రోల్స్ రావడానికి కారణమయ్యాయి. తాజాగా నిహారిక సోషల్ మీడియాలో యాక్టీవ్ అయ్యింది. ఇటీవలే తన భర్తతో కలిసి జోర్డాన్ ట్రిప్ కి వెళ్లిన ఫోటోలను షేర్ చేస్తూ సర్ప్రైజ్ […]
చట్ట సభల్లో వాతావరణం ఎలా ఉండాలి? ప్రజాప్రతినిధులు అంటే ఎంత హుందాగా వ్యవహరించాలి? విమర్శలు, ప్రతి విమర్శలు, అధికార- ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలు మామూలే. అది కూడా ఎంతో హుందాగా ఉండాలి. కానీ, ఆ దేశ పార్లమెంట్ లో మాత్రం ఎంపీలు మాటలు దాటి.. చేతల్లోకి దిగారు. జోర్డాన్ పార్లమెంటు వేదికగా ఎంపీలు చొక్కాలు పట్టుకొని కొట్టుకున్నారు. అక్కడి మీడియా ఆ దృశ్యాలను లైవ్ టెలికాస్ట్ కూడా చేసింది. ఇప్పుడు ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ […]