ఐపీఎల్ లో ఈ రోజు కేకేఆర్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేకేఆర్ జట్టు కి ఒక శుభవార్త. విండీస్ పవర్ హిట్టర్ కేకేఆర్ జట్టులో చేరనున్నాడు.
ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న టీ20 లీగ్ లో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ.. సునామీ ఇన్నింగ్స్ లు ఆడుతున్నారు. తాజాగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ఓ విండిస్ బ్యాటర్ బౌలర్లకు తన విశ్వరూపాన్ని చూపాడు. భారీ సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. 211 పరుగుల లక్ష్యాన్ని ఇంకో 10 బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేశాడు. ఈ మ్యాచ్ లో రికార్డు స్థాయిలో 27 సిక్సర్లు నమోదు అయ్యాయి. […]