నథింగ్ నుంచి పాన్ ఇండియా స్టార్ రేంజ్ కి ఎదిగిన హీరో యష్. కేజీఎఫ్ అనే ఒక్క సినిమాతో మొత్తం సినీ ప్రపంచాన్ని కన్నడ ఇండస్ట్రీ వైపు చూసేలా చేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్- హీరో యష్. ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్-2తో పాత రికార్డులను బద్దలు కొట్టేందుకు సిద్ధమైపోయారు. కేజీఎఫ్-2 ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా సినిమా బృందం జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. అందులో భాగంగా వైజాగ్ లో తెలుగు మీడియాతో […]
బాక్సాఫీసు వద్ద RRR సినిమా కలెక్షన్ల సునామీ కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ట్రిపులార్ సినిమా ఫీవర్ కొనసాగుతూనే ఉంది. రిలీజ్ అయిన 8వ రోజు కూడా ఎక్కడా తగ్గట్లేదు. ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ట్రిపులార్ సినిమాకి బ్రహ్మ రథ పడుతున్నారు. క్రిటిక్స్, సెలబ్రిటీలు కూడా దర్శకధీరుడు రాజమౌళి ట్రిపులార్ సినిమాని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇదీ చదవండి: వదలని RRR ఫీవర్.. ఎనిమిదో రోజు […]
ఒకప్పుడు భారతీయ సినిమాలు అంటే.. బాలీవుడ్ మాత్రమే అనుకునేవారు. అవార్డులు, కలెక్షన్ల విషయంలో అప్పుడప్పుడు కొన్ని తెలుగు సినిమాలు సత్తా చాటినా సరే.. బాలీవుడ్ డామినేషనే ఎక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. ముఖ్యంగా బాహుబలి తర్వాత టాలీవుడ్ సినిమా రేంజ్ పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌గా మారింది. మన సినిమాలు అన్ని బాలీవుడ్‌లోకి వెళ్తూ.. అక్కడ భారీ విజయాలు సాధిస్తున్నాయి. మన హీరోలు, సాంకేతిక నిపుణులకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. ఇక తాజాగా […]