తోటల్లో పండ్లు దొంగిలించడం భలే సరదాగా ఉంటుంది చిన్నప్పుడు. తోట యజమాని కూడా చిన్న పిల్లలకే కదా.. చూసి చూడనట్లు ఉంటాడు. తోట యజమాని అరిస్తే.. తెంచుకున్న పండ్లను పట్టుకుని.. దొరక్కుండా పరిగెడతాం. దొరికామా.. రెండు దెబ్బలు వేసి వదిలేస్తాడు. కానీ ఆమె..
వైద్యో నారయణో హరి అంటారు. అంటే.. చికిత్స చేసి ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యుడు ఆ దేవుడితో సమానం అని చెబుతారు. కానీ, కొంతమంది నిర్లక్ష్యం వారు చేసే పనుల కారణంగా వైద్య వృత్తికే చెడ్డపేరు వస్తోంది. ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యతాయుతమైన వృత్తిలో ఉంటూ ప్రజల ప్రణాలుపోయేలా చేస్తున్నారు. అలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది. వైద్యురాలిగా ప్రసవం చేసి ప్రాణాలు కాపాడాల్సింది పోయి.. మధ్యలో వదిలేసి వెళ్లిపోయినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. కాన్పుచేసి తల్లీబిడ్డను కాపాడతారని నమ్మి […]
రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడితే కానీ ఆ దంపతులకు పూటగడవదు. ఉన్న కొద్దిపాటి పొలాన్ని చదును చేసుకుంటూ ఈ దంపతులు వ్యవసాయం చేస్తున్నారు. ఇక రోజులాగే ఆ భార్యాభర్తలు పొలానికి వెళ్లారు. చేయాల్సిన పనులకు సిద్దమవుతూ భర్త అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇప్పటి వరకు నాతో పాటు ఉన్న భార్య ఎక్కడికెళ్లిందంటూ భర్త అటు ఇటు వెతికాడు. ఎంతకు కూడా భార్య ఆచూకి దొరకలేదు. దీంతో ఖంగారు పడ్డ భర్త వీరి పొలంలో ఉన్న గుడిసెలోకి తొంగి […]
ఆ దంపతుల వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగుతుంది. పెళ్లైన కొంత కాలానికి ఓ కూతురు కూడా పుట్టింది. ఇక పుట్టిన కూతురిని చూసుకుంటూ ఆ భార్యాభర్తలు జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. సాఫీగా సాగుతుంది అని అనుకుంటున్న తరుణంలోనే భార్య కూతురితో పాటు తంగభద్రనదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా దేవమాడ గ్రామానికి ప్రవీణ్ రెడ్డికి మమతారెడ్డి అనే […]
ఆమె పేరు రాజేశ్వరి. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం మునగాల. ఇదే గ్రామానికి చెందిన రాజేశ్వరి చిన్నప్పటి నుంచే చదువులో బాగా రాణించేది. ఎప్పటికైన ఉన్నత చదువులు చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే కలలు కనేది. అయితే పదో తరగతిలో మంచి మార్కులతో పాస్ అయిన ఈ అమ్మాయి జిల్లాలోని కేజీబీవీ కాలేజీలో ఇంటర్ చదివింది. ఈ మధ్యకాలంలో జరిగిన ఇంటర్ పరీక్షల్లో కూడా స్నేహితులతో పాటు ఎంతో ఉత్సహంగా పాల్గొంది. చదువులో రాజేశ్వరి బాగా […]
ఎవరన్నా ఎండకు సేదతీరేందుకో, వానకు తల దాచుకునేందుకో చెట్టు కిందకు వెళ్తారు. కానీ, ఓ వృద్ధురాలు చెట్టునే ఇల్లుగా మార్చుకుంది. ఆ చెట్టుకిందే.. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 15 ఏళ్లుగా కాలం గడుపుతోంది. తనకంటూ ఎవరూ లేరు. అటుగా వెళ్లే వాళ్లు గుప్పెడు బియ్యం పెడితే వండుకుంటుంది. ఎవరో ఒక ధర్మాత్ముడు ఒక రూపాయి ఇస్తే దాచుకుంటుంది. కుటుంబంలో అందరూ కన్నుమూయగా తన వంతు ఎప్పుడొస్తుందా? అని ఆ అవ్వ ఎదురుచూస్తోంది. అటుగా వెళ్తూ […]
నేటికాలంలో యువత సమస్యలను ధైర్యంగా ఎదుర్కో లేకపోతున్నారు. జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు భయపడి, తాము ఏమీ సాధించలేక పోతున్నామని, తల్లిదండ్రులకు భారమవుతున్నామని భావించి.. జీవితాన్ని అర్థాంతరంగా ముగిస్తున్నారు. అచ్చం అలాగే తల్లిదండ్రులకు తన చదువు భారమౌతుందని భావించి.. ఓ బీటెక్ విద్యార్థిని రైలులో నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి. గద్వాలలోని నల్లకుంట కాలనీకి […]