పెంపుడు శునకం చూసుకునే వారికి ఏకంగా కోటి రూపాయల శాలరీతో జాబ్ ఆఫర్ ఇచ్చాడు ఓ వ్యక్తి. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉద్యోగాలు లేక యువత సతమతమవుతున్న వేళ కుక్కను చూసుకుంటే కోటి రూపాయాల శాలరీ అంటూ జాబ్ ఆఫర్ ఇచ్చాడు.
ఏడాదికి రూ.1.30 కోట్ల జీతం, నెలకు 20 రోజుల సెలవు, వసతి కూడా ఉచితం.. చదవగానే బంపరాఫర్ అనిపిస్తుంది కదా.. మరి ఏవరికి ఈ జాబ్ ఆఫర్ అంటే వైద్యులకు.. ఎక్కడంటే..
సాధారణంగా సమాజంలో ఉన్న నిరుద్యోగాన్ని తగ్గించడానికి రకరకాల ఉద్యోగాలు సృష్టిస్తుంటాయి ప్రభుత్వాలు. అందులో భాగంగానే ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేస్తుంటాయి. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లను చూస్తే మనకు దిమ్మతిరిగిపోతుంది. ఏంట్రా బాబు ఈ నోటిఫికేషన్ అనుకుంటాం. ఇక మరికొన్ని ఉద్యోగాల కోసం వేసే నోటిఫికేషన్లను, వాటి జీతాలను చూస్తే.. మనం నోరెళ్ల బెట్టటం ఖాయం. తాజాగా అలాంటి ఆశ్చర్యానికి గురిచేసే ఓ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ తెగ చెక్కర్లు కొడుతోంది. అదేంటంటే? […]
అమెజాన్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు ఉందో అందరికి తెలుసు. అలాంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కంపెనీలో ఉద్యోగం సాధించడం అంటే మాటలు కాదు. ఎంతో కష్టపడాలి. ఇంటర్వ్యూలో మంచి ప్రతిభ కనబర్చాలి. ఎన్నో ఒడపోతలు దాటితే కానీ ఉద్యోగం సాధించలేం. పైగా అమెజాన్ లాంటి మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం అంటే.. ఇంగ్లీష్‌లో మంచి ప్రావీణ్యం ఉండాలి. ఇక ఇవన్ని ఉన్న ప్రతిభావంతులను కంపెనీ అస్సలు వదులుకోదు. కోట్ల రూపాలయ ప్యాకేజీ ఇచ్చి మరి కొలువులో […]
స్పెషల్ డెస్క్- కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అయ్యాయి. ఫస్ట్ వేవ్, సెంకడ్ వేవ్ లో చాలా వరకు దేశాలు ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయాయి. ఇక సమాన్య ప్రజలు ఆర్ధికంగా చితికిపోయారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టడంతో పరిస్థితులు మెల్లి మెల్లిగా అదుపులోకి వస్తున్నాయి. మళ్లీ ఎప్పటిలా జన జీవనం పునరుత్తేజం అవుతోంది. ఐతే కొన్ని దేశాల్లో ఇప్పటికీ సాధారణ పరిస్థితులు నెలకొనడం లేదు. మన దేశంలోలాగే విదేశాల్లోనూ వ్యవసాయ కూలీల కొరత […]