టెక్నాలజీ డెస్క్- స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జియో ఫోన్ నెక్స్ట్ వచ్చేస్తోంది. దీపావళి పండగ సందర్బంగా నవంబరు 4న జియో ఫోన్ నెక్స్ట్ మార్కెట్లోకి వస్తోంది. ఈ క్రేజీ ఫోన్ ధరపై ఇప్పటి వరకు ఉన్న సస్పెన్స్ కు తెరపడంది. జియో ఫోన్ నెక్స్ట్ ధర 6,499 రూపాయలు. ఐతే 1,999 రూపాయలు చెల్లించి ఈ ఫోన్ ను తీసుకోవచ్చు. జియో ఫోన్ నోక్స్ట్ ధర 3 వేల రూపాయల లోపు ఉంటుందని […]
టెలికాం సంచలనం రిలయన్స్ జియో.. మొబైల్ వినియోగదారులకు జియో నెక్ట్స్‌తో సర్‌ప్రైజ్ ఇస్తున్న విషయం తెలిసందే. ఇప్పుడు ఆ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ఫీచర్లతో ఒక వీడియోని విడుదల చేశారు. ‘ఇన్ ఇండియా, ఫర్ ఇండియన్స్, బై ఇండియన్స్,’ అనే స్లోగన్‌తో ఈ ఫోన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ ఫోన్‌ను గూగుల్‌తో కలిసి అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ ఫోన్ కోసం కొత్త ఆపరేటింగ్ సిస్టమ్(వోఎస్)ను కూడా అభివృద్ధి చేశారు. ఈ […]