ప్రపంచ వ్యాప్తంగా వివాహ వ్యవస్థలో చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పెళ్లిల్లు చేసుకోవడం కొన్నేళ్లు గడిపిన తరువాత విడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా సెలబ్రెటిస్, ప్రముఖ కంపెనీల వ్యవస్థాపకులు ఈ వరుసలో ముందుంటారు.ఈ క్రమంలోనే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తన వివాహబంధానికి స్వస్థి పలికిన తరువాత ప్రియురాలు లారెన్ శాంచెజ్ తో నిశ్చితార్థం చేసుకున్నాడు.
దేశంలోనే అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మళ్లీ అవతరించారు.. గౌతమ్ అదానీని వెనక్కినెట్టి అంబానీ 82 బిలియన్ డాలర్ల సంపదతో దేశంలో సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచినట్లు హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2023 స్పష్టం చేసింది.
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన సంపదలోంచి పెద్ద మొత్తాన్ని దాతృత్వ కార్యక్రమాలకు విరాళంగా ఇస్తానని వెల్లడించారు. అయితే, ఈ మొత్తాన్ని ఆయన ఎప్పుడు? ఎలా? ఎవరికి ఇస్తారనేది మాత్రం స్పష్టం చేయలేదు. వారెన్ బఫెట్, బిల్ గేట్స్ తరహాలో సంపదను దాతృత్వ కార్యక్రమాలకు కేటాయించండంలో బెజోస్ పాల్గొనడం లేదంటూ గతంలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బెజోస్ ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం బెజోస్ సంపద 124 బిలియన్ […]
195 దేశాలున్న మానవ ప్రపంచంలో ఎన్నో దేశాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాయి. ఈ జాబితాలో మన భారత దేశం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. పోనీ, ఇంకో 50 ఏళ్లకో.. 100 ఏళ్లకో అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుందా? అంటే అదీ చెప్పలేం. కానీ, ఇక్కడ సంపన్నులకు మాత్రం కొదవలేదు. వారి తెలివితేటలతో వ్యాపార రంగంలో అందివచ్చిన అవకాశాలతో అపర కుబేరులుగా నిలుస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకా అంటారా?.. అయితే ఇది చదవాల్సిందే. ప్రపంచ కుబేరుల […]
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అనుకున్నట్లుగానే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ హస్తగతం చేసుకున్నారు. మస్క్ ఇచ్చిన 44 బిలియన్ డాలర్ల డీల్ కు ట్విట్టర్ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మొదట కంపెనీలో షేర్లు కొనిన మస్క్ ఆ తర్వాత నో చెప్పలేని ఆఫర్ ఇచ్చి వారిపై ఒత్తిడి తెచ్చిన మస్క్ చివరికి అనుకున్నట్లుగా ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నారు. టేకోవర్ విలువ దాదాపు 44 బిలియన్ డాలర్లు కాగా షేరు కొనుగోలు ధర […]
ఆసియా ఖండంలోనే అత్యంత ధనవందుడైన గౌతమ్ అదానీ మరో అరుదైన ఘనత తన సొంతం చేసుకున్నారు. ఆస్తుల్లో 100 బిలియన్ క్లబ్(దాదాపు 7 లక్షల కోట్లు) డాలర్ల క్లబ్ లో చేరిపోయారు. అంతేకాకుండా.. ప్రపంచంలోనే పదో అత్యంత ధనవంతుడిగా అదానీ రికార్డు సృష్టించారు. 2022 సవంత్సరంలో అదానీ ఆస్తులు 23.5 బిలియన్ డాలర్లు పెరిగాయి. ఒక్క ఏప్రిల్ నెల ఒకటో తారీఖు ఒక్కరోజే అదానీ ఆస్తి విలువ 2.44 బిలియన్ డాలర్లు పెరిగింది. అంతేకాకుండా అత్యంత ఆస్తిపరుల […]
ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటాకు యూజర్లు గట్టి షాక్ ఇచ్చారు. ఫేస్‌బుక్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యూజర్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఇదే మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ కొంపముంచింది. దీంతో ఒక్కరోజులోనే జుకర్‌బర్గ్ నికర విలువ 29 బిలియన్ డాలర్లను (దాదాపు రూ.2 లక్షల కోట్ల పైమాటే) కోల్పోయాడు. మెటా షేరు గురువారం (ఫిబ్రవరి 3) 26% పతనమై 240 డాలర్లకు చేరువ కావడంతో, ఆ కంపెనీ మార్కెట్ విలువ 200 బిలియన్ డాలర్ల […]
ఇంటర్నేషనల్ డెస్క్- అంతరిక్ష యానంలో కొత్త అధ్యయనానికి తెర తీసిన ప్రపంచ దిగ్గజ సంస్థ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. ఈ ఏడాది జులైలో అంతరిక్ష పర్యాటకాన్ని మొదలుపెట్టిన బెజోస్, ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్బిటాల్ రీఫ్ పేరుతో వాణిజ్య అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని ఆయన నిర్ణయించారు. ప్రస్తుతం అంతరిక్షంలో అమెరికా నాసాకు చెందిన స్పేస్ స్టేషన్ మాత్రమే ఉంది. నాసా ఐఎస్ఎస్‌కి 20 ఏళ్లు […]
అంతరిక్ష యాత్ర చేయాలనుకునేవారికోసం బ్రిటన్ బిలియనీర్ స్పేస్ షిప్ కంపెనీ – వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ ఈ ఆఫర్ ప్రకటించారు. చరిత్రాత్మక రోదసీయాత్ర విజయవంతంగా ముగించుకున్న కొన్ని వారాల తర్వాత స్పేస్ విమాన టికెట్ల విక్రయాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష ప్రయాణం సెప్టెంబర్ చివరలో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ప్రకటనతో కంపెనీ షేర్లు 5 శాతం దూసుకెళ్లడం విశేషం. యాత్రలో సీటు దక్కించుకోవాలంటే 450,000(సుమారు రూ.33,382,682) డాలర్లు చెల్లించుకోవాలి. బ్రిటన్ […]
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ను అంతరిక్ష యాత్రకి తీసుకువెళ్ళే ‘న్యూషెపర్డ్’ వ్యోమనౌక అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుని బయలుదేరబోతుంది.ఈ నౌక పూర్తిగా అదే స్వయంగా వెళ్ళగలిగే సామర్ధ్యంతో రూపొందించారు.ఈ నౌకను మరోమారు రోదసి యాత్రకు వినియోగించుకోవచ్చు ..ఒకసారే కాదు ఎన్నిసార్లయినాఉపయోగించుకోవచ్చు.అంత పటిష్టమైన ఉత్తమ నాణ్యత కలిగిన వ్యవస్థతో దీన్నిరూపొందించారు. ఈ రోదసి యాత్ర అంతరిక్ష పర్యాటకానికి మరో మైలురాయి.‘వర్జిన్ గెలాక్టిక్’ అధినేత రిచర్డ్ బ్రాన్సన్ జూలై 12నచేపట్టిన అంతరిక్షయాత్ర తొలియాత్ర కాగా,అదేబాటలో ‘అమెజాన్’ అధినేత జెఫ్ […]