చిరంజీవి అంటే అల్లు అరవింద్ కి ఎంత అభిమానమో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అభిమానులు ఆయన సినిమాలు చూసి పెరిగితే.. అల్లు అరవింద్ చిరంజీవితో సినిమాలు చేసి పెరిగారు. అలాంటి చిరంజీవి కోసం పన్నెండేళ్ళు పోరాడారు అని చెప్పుకొచ్చారు. ఏ విషయంలో పోరాడారు? ఏంటి ఆ కథ?
జీవిత - రాజశేఖర్ దంపతులు 2011లో మెగాస్టార్ చిరంజీవికి చెందిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, దాతల నుంచి ఉచితంగా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారంటూ నిర్మాత అల్లు అరవింద్ అప్పట్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
టాలీవుడ్‌లో బెస్ట్ కపుల్ జాబితాలో నిలిచారు జీవిత, రాజశేఖర్‌లు. సినిమాల ద్వారా పరిచయం అయిన వీరు.. ఆ తర్వాత ప్రేమించుకుని.. పెళ్లి చేసుకున్నారు. ఇక తాజాగా ఓ షోకి వచ్చిన వీరు.. తమ ప్రేమ కథ గురించి వివరించారు.
ఇప్పటి జనరేషన్ కు హీరో రాజశేఖర్ భార్యగా తెలిసిన జీవిత.. అప్పట్లో ప్రముఖ హీరోయిన్. పెళ్లి తర్వాత ఆమె యాక్టింగ్ వదిలేసి దాదాపు 33 ఏళ్లు అయిపోయింది. ఇప్పుడు మళ్లీ స్క్రీన్ పై కనిపించేందుకు రెడీ అయిపోయింది.
సినీనటి జీవితారాజశేఖర్ కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం బంగారు తెలంగాణ కాలేదని, ఆయన కుటుంబం మాత్రమే బంగారమైందంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు
సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమకు పదుల సంఖ్యలో నటీ, నటులు వస్తుంటారు. అయితే వీరిలో హీరోలు మాత్రం తెలుగు వారే అయినప్పటికీ.. హీరోయిన్స్ మాత్రం ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి అవుతుంటారు. అలా అని టాలీవుడ్ లో టాలెంట్ వున్న అమ్మాయిలు లేరని కాదు. ఎప్పటి నుంచో తెలుగు అమ్మాయిలకు అన్యాయం చేస్తున్నారన్న వాదన కూడా ఉంది. తాజాగా ఈ వాదన మరోసారి తెరపైకి వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది టాలెంటెడ్ తెలుగు అమ్మాయిలు […]
అప్పట్లో నటిగా, దర్శకురాలిగా ఉన్న జీవిత రాజశేఖర్ ఇప్పుడు మాత్రం అప్పుడప్పుడు మీడియాలో మాత్రమే కనిపిస్తుంటారు. అయితే ఆమె భర్త హీరో రాజశేఖర్ మాత్రం అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇదిలా ఉంటే మారిన టెక్నాలజీ కారణంగా ఎంతో మంది సెలబ్రెటీలు కొందరి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన విషయం తెలిసిందే. ఇలా ఇప్పటికీ ఎంతో మంది సెలబ్రెటీలు సైబర్ నేరగాళ్ల చేతిలో నిండామోసపోయి చివరికి పోలీసులను ఆశ్రయించారు. అయితే తాజాగా జీవిత రాజశేఖర్ కూడా […]
తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకీ హీటెక్కుతున్నాయి. తెలంగాణాలో పట్టు సాధించేందుకు బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం కావడం, వచ్చే ఏడాది డిసెంబర్ లోగా అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో తెలంగాణాలో ప్రధాన పార్టీలన్నీ కార్యాచరణ రూపొందించుకుంటున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణాలో కాషాయ జెండా పాతాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో ప్రజల్లో ఆదరణ కలిగిన నాయకులను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఉత్సాహం చూపుతుంది, అదే సమయంలో క్రేజ్ […]
నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు బండ్ల గణేష్.. తరుచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఆయన చాలా యాక్టీవ్‌గా ఉంటారు. పవన్ కళ్యాణ్‌ని ఎవరైనా ఏమైనా అంటే వెంటనే రంగంలోకి దిగి.. వారికి చుక్కలు చూపిస్తారు. వర్తమాన అంశంలపై కూడా తనదైన శైలీలో స్పందిస్తుంటారు. ఈ క్రమంలో ఆయన చేసే ట్వీట్లు కొన్నిసార్లు వివాదాలను క్రియేట్ చేస్తుంటాయి. కానీ బండ్ల గణేష్ మాత్రం తన తీరు మార్చుకోరు. తాజాగా జీవితా-రాజశేఖర్ దంపతులను టార్గెట్ చేశారు […]
Jeevitha Rajasekhar: వచ్చే తెలంగాణ ఎన్నికల్లో పోటీపై ప్రముఖ సినీ నటి జీవితా రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో జీవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఇద్దరు ఆడపిల్లల తల్లిగా నాకు మహిళల కష్టాలు తెలుసు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎలాంటి […]