నేటి కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే.. ఈ సమాజంలో ఆడవాళ్లు.. గౌరవంగా బతకాలనుకోవడం అత్యాశే అనిపిస్తోంది. కుటుంబ పోషణ కోసమే, ఆర్థిక ఇబ్బందుల కారణంగానో.. ఆడవారు పని చేయాల్సి వస్తోంది. కానీ పని చేసే చోట వారు ఎన్నో వేధింపులకు గురవుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఇవి మరి కాస్త ఎక్కువ. ఇప్పటికే ఎందరో సెలబ్రిటీలు తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి వెల్లడించారు. తాజాగా మరో నటి ఈ జాబితాలో చేరారు. ఆ వివరాలు..
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్ల వారసులు ఎంట్రీ ఇచ్చారు. అందులో అతి కొద్దిమంది మాత్రమే సక్సెస్ బాటలో నడిచారు. ఈ క్రమంలో రాజశేఖర్, జీవిత దంపతుల కూతుళ్లు శివానీ, శివాత్మిక ఇద్దరూ హీరోయిన్లుగా సీనీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. దొరసాని చిత్రంతో శివాత్మిక హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యింది. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి..కానీ మూవీ సక్సెస్ అందుకోలేకపోయింది. తమిళ ఇండస్ట్రీలో కూడా తన అదృష్టాన్ని […]
ఆఫర్లు అంటే సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా పండుగ సమయాల్లో పెద్ద పెద్ద కంపెనీలు భారీగా ఆఫర్లు ప్రకటిస్తుంటారు. ఈ మద్య కాలంలో ఎక్కువగా ఆన్ లైన్ సేల్స్ పెరిగిపోయాయి.. ప్రతి ఒక్కరూ ఏ చిన్న ఆఫర్ ఉన్నా వెంటనే ఆన్ లైన్ బుక్ చేసుకుంటున్నారు. అలా ఆన్ లైన్ లో బుక్ చేసిన వారు దారుణంగా మోసపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. మరికొన్ని సందర్భాల్లో తాము ఆన్ లైన్ చేసిన […]
తెలుగు ఇండస్ట్రీలో రాజశేఖర్, జీవిత దంపతుల గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. తలంబ్రాలు, ఆహుతి, అంకుశం లాంటి చిత్రాల్లో నటించిన ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇండస్ట్రీకి ఎంతో మంది నట వారసులు ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో రాజశేఖర్ దంపతుల కూతుళ్లు శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్స్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల శివానీ రాజశేఖర్.. ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనబోతున్నట్టు ప్రకటించింది. తాజాగా ఈ పోటీల నుంచి తప్పుకుంటున్నట్టు సోషల్ […]
తెలుగు ఇండస్ట్రీలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు జీవిత, రాజశేఖర్ దంపతులు. ప్రస్తుతం వీరి కుమార్తెలు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల జీవిత, రాజశేఖర్ లపై పలు ఆరోపణలు రావడం చూస్తూనే ఉన్నాం. తాజాగా తమను జీవిత, రాజశేఖర్ దంపతులు దారుణంగా మోసం చేశారని జ్యో స్టార్ అధినేతలు కొటేశ్వరరావు, హేమ ఆరోపించారు. గరుడ వేగ సినిమా నిర్మాణం సమయంలో ఈ జంట తమ వద్ద తమ ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు ఇవ్వగా అవి […]
సీనియర్ హీరో, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్, జీవిత దంపతులు తమను మోసం చేశారంటూ జోస్టర్ ఫిలిం సర్వీసెస్ సభ్యులు మీడియాను ఆశ్రయించారు. సినిమా నిర్మాణం కోసం తీసుకున్న రూ.26 కోట్లు ఇవ్వటం లేదని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నగరి కోర్టు జీవితా రాజశేఖర్‌కి షాకిచ్చింది. ఆమెపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. చెక్ బౌన్స్ కేసులో తమకు న్యాయం చేయాలంటూ జోస్టర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నగరి కోర్టును ఆశ్రయించారు. […]
ఈ మధ్యకాలంలో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు టీవీ షోలు చాలా పుట్టుకొస్తున్నాయి. ఏ పండగ వచ్చినా స్పెషల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తుంటాయి టీవీ ఛానల్స్. ఇక రానున్న హోలీ ఫెస్టివల్ సందర్భంగా అన్ని టీవీ ఛానల్స్ స్పెషల్ ఈవెంట్స్ కి సంబంధించి ప్రోమోలు రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ఈటీవీ యాజమాన్యం హోలీ స్పెషల్ ‘అంగరంగ వైభవంగా’ ఈవెంట్ ప్రోమో వదిలింది. ఈ ప్రోమోలో ఈటీవీ సీరియల్స్ లో కనిపించే నటీనటులు, సీనియర్ సినీ నటులు అందరూ వేడుకలో […]
ఫిల్మ్ డెస్క్- ఆలితో సరదాగా.. ఈ బుల్లితెర షోకి మంచి క్రేజ్ ఉంది. సినీ ప్రముఖులను కామేడియన్ ఆలి ఇంటర్వూ చేయడం అందరిని ఆకట్టుకుంటోంది. ఆలితో సరదాగా షోలో పాల్గొన్న వారికి మళ్లీ మంచి సినిమా అవకాశాలు వస్తున్నాయని టాక్. ఆ సంగతి పక్కనపెడితే.. ఆలితో సరదాగా షోకు జీవిత, రాజశేఖర్ గెస్ట్ లుగా వచ్చారు. ఆలి అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెబుతూ, కొన్ని సందర్బాల్లో ఎమోషనల్ అయ్యారు జీవిత, రాజశేఖర్. నిజానికి జీవిత, రాజశేఖర్ […]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు అక్టోబర్ 10న హైదరాబాద్ లో జరగనున్నాయి.. ఈ సందర్బంగా సెప్టెంబర్ 27న ఫిల్మ్ ఛాంబర్ మా కార్యాలయంలో ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఈ సందర్బంగా మాట్లాడిన నటి జీవిత నటుడు పృథ్విపై హాట్ కామెంట్స్ చేసింది. పృథ్వి ఆరోపణలు చాలా చిన్న పిల్లల వ్యవహారం లాగా అనిపించిందని, ఆ వ్యాఖ్యలతో నేను చాలా ఇబ్బంది పడ్డాను అన్నారు జీవిత రాజశేఖర్. నేను […]