చదువుకోవాలి.. జీవితంలో పైకి ఎదగాలనే కోరిక ఉన్న వారిని పేదరికం, ఇతరాత్ర ఇబ్బందులు, సమస్యలు ఏం చేయలేవు. మన చుట్టూనే ఎంతో మంది కటిక పేదరికాన్ని అనుభవిస్తూ.. ఎన్నో ఇబ్బందులు పడుతూ.. చదువుకుని జీవితంలో అత్యున్నత శిఖరాలకు చేరిన వారు ఉన్నారు. చదువుకోవాలంటే డబ్బు.. ఎలాంటి సమస్యలు లేని కుటుంబం ఉండగానే సరిపోదు.. మనసులో బలమైన సంకల్పం ఉండాలి. కృతనిశ్చయం ఉన్న వారు జీవితంలో రాణిస్తారు. ఇప్పుడు మీరు చదవబోయే వార్త కూడా ఈ కోవకు చెందినదే. […]