సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలలో స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ నటీనటులను మిలియన్ల కొద్దీ జనాలు ఫాలో అవుతుంటారు.
సినీ ఇండస్ర్టీలో నటులైనా, టెక్నీషియన్స్ అయినా గుర్తింపు తెచ్చుకొని సెలబ్రిటీలు అనిపించుకుంటేగాని జనాలు వాళ్ళను గుర్తించరు. కొందరికి కొంతకాలానికే గుర్తింపు లభిస్తే, మరికొందరికి కొన్నేళ్లు గడిచినా ఎదురుచూపులు తప్పవు. అయితే.. చిన్నప్పటి నుండే సినిమాలంటే పిచ్చితో నటి కావాలని నిర్ణయించుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గుమ్మడి జయవాణి.. చదువుకునే టైంలోనే పెళ్లి చేసుకొని ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. సినిమాల్లోకి రావడానికి జయవాణి ఫ్యామిలీ నిరాకరించినా, పెళ్లి తర్వాత భర్త సపోర్ట్ తో ఇండస్ట్రీలోకి రాగలిగింది. మొదటగా సీరియల్స్ […]
సినిమా ఇండస్ట్రీకి వచ్చే ప్రతీవారు తమలో ఉన్న టాలెంట్ ను జనాలకు చూపించాలని అనుకుంటారు. ఆ క్రమంలో వారు చాలా కష్టాలు ఎదుర్కొంటారు. అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరుగుతారు. ఎన్నో చీత్కారాలను భరిస్తారు. ఎందుకంటే ఏదో ఒక రోజు తమకంటూ ఛాన్స్ వస్తుందని చిన్న ఆశ. అలానే ఇండస్ట్రీకి వచ్చారు సీనియర్ నటి జయవాణి. ఆమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వెల్లడించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే.. ”అరేయ్ […]