ప్రపంచంలో తల్లిదండ్రుల ప్రేమకు మించి విలువైనది మరొకటి ఉండదు. బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవడంలో అమ్మనాన్నలకి మించిన వారు ఉండరు. వారు ఎన్నో కష్టాలు పడుతూ, సకల సుఖాలు వద్దులుకోని బిడ్డల ఆనందం కోసమే తాపత్రయ పడుతుంటారు. తాము పస్తులు ఉంటూ బిడ్డలకు కడుపు నిండా అన్నం పెడుతుంటారు. ఇలా తమను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల కొందరు బిడ్డలు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఓ తండ్రి 30 ఏళ్లు సింగరేణిలో పనిచేసి కుమారుడి కోసం ముందస్తు […]
సమాజంలో ఏ ఇద్దరి జీవితం ఒకేలా ఉండదు. కొందరి జీవితాలు పూలపాన్పులపై నిద్ర, గోల్డెన్ స్పూన్ లతో సాగుతోంది. మరికొందరి జీవితం రాళ్లపై నిద్ర, అర్ధాకాలితో సాగుతోంది. ఇంకొందరి జీవితం పై రెండు తరగతుల వారికి మధ్యన ఉంటుంది. తమ కొర్కేలను, ఆశలను అణచుకుంటూ ఉన్నంతలో జీవిస్తారు. ఇలాంటి వారి జీవితంలో అనుకోని ఆపదలు వచ్చి పడితే.. జీవితమే అస్తవ్యస్తం అవుతోంది. అలాంటి ఘటనే ఓ కుటుంబంలో చోటుచేసుకుంది. అంతా సవ్యంగా సాగిపోతూ, ఉన్నదాంట్లోనే సర్ధుకుపోతున్నా ఆ […]
ఓ రైతు పంట పండించేందుకు ఆరుగాలం కష్టపడుతుంటాడు. నారు పోసిన నాటి నుండి పంట అమ్ముడుపోయే వరకు అగచాట్లు పడుతుంటాడు. దుక్కు దున్ని, నారు పోసింది మొదలు పంట చేతికి వచ్చే వరకు కంటి మీద కునుకు వేయడు. పంట మొలకలేసి, ఓ దశకు వచ్చాక వాటికి పట్టే తెగుళ్ల నుండి పిట్టలు, ఎలుకలు, కోతులు పంట నాశనం చేయడం వంటి అన్ని సమస్యలను ఎదుర్కొటారు. పంటకు పట్టే తెగుళ్లకు అయితే మందులు వేస్తే సరిపోతుంది కానీ, […]
మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ అని పిల్లలతో బడిలో చెప్పిస్తారు. అంటే తల్లి, తండ్రి తర్వాత మరో దైవం గురువే అని. బడి అంటే చదువుల నిలయం, జ్ఞానం బోధించే ఆలయం. అలాంటి ఆలయంలో దేవుడి స్థానంలో ఉండాల్సిన గురువులు కొంతమంది రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. కూతురి వయసున్న పిల్లలను తప్పుడు దృష్టితో చూస్తున్నారు. పిల్లలను వేధింపులకు గురి చేస్తున్నారు. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ గురుకుల పాఠశాలలో ఓ ప్రిన్సిపాల్ విద్యార్థినులను వేధిస్తున్నాడంటూ.. పిల్లలందరూ క్లాసులు మానేసి […]
సాధారణంగా జూన్ నెల రాగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించడం, వర్షం కురవడం సహజం. అయితే.. కొన్నిసార్లు సాధారణ వర్షంతో పాటు వడగళ్లు కురుస్తుంటాయి. అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మాత్రం విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మహదేవపూర్ మండలం కాళేశ్వరం అటవీ ప్రాంతంలో ఆదివారం కురిసిన వర్షం ధాటికి అనూహ్య రీతిలో చేపలు కొట్టుకొచ్చాయి. అందులోనూ అవి భయంకరమైన ఆకారంలో ఉన్నాయని స్థానికులు చెపుతున్నారు. చూడడానికి నల్లగా.. ఒళ్లంతా ముళ్ళు ఉన్నట్లుగా ఉన్నాయని చెప్తున్నారు. ఉపాధి పనులకు వెళ్లిన […]
జనారణ్యంలో ఎవరైనా తప్పిపోతేనే గుర్తించడానికి చాలా సమయం పడుతుంది. అలాంటి కారడవిలో తప్పిపోయిన మహిళను గుర్తించడం అంటే మాటలు కాదు. అసలు వారి కోసం గాలించడమే పెద్ద ప్రయాస వ్యవహారం అవుతుంది. ఆచూకీ కనిపెట్టడం అంటే మామూలు విషయం కాదు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతికతతో ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిరూపించారు తెలంగాణ పోలీసులు. వారి ప్రయత్నంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అడవిలో తునికాకు సేకరణ కోసం వెళ్ళిన ఓ మహిళ తప్పిపోయింది. […]
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఘణపురం మండలం చేల్పూరులో గల ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ లో సోమవారం నాడు పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగాఉందని అధికారులు తెలిపారు. 500 మెగావాట్ల పవర్ ప్లాంట్ లో ఈ పేలుడు చోటు చేసుకొంది.
మరదలి వరసయ్యే యువతితో ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెతో మంచిగా ఉంటూ.. వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. వివరాల్లోకి వెళితే.. భూపాల్‌పల్లి జిల్లా కాటారం గ్రామానికి చెందిన దానం సాయి కృష్ణ కొద్దిరోజుల క్రితం బంధువుల ఇంట్లో జరిగిన ఫంక్షన్‌కు వెళ్లాడు. ఆ ఫంక్షన్‌కు వచ్చిన మరదలి వరసయ్యే యువతిని చూశాడు. ఇక అప్పటినుంచి ఆమెపై అతడి కన్ను పడింది. బాధితురాలి వాట్సాప్ నంబరు తీసుకుని ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. యువకుడి వేధింపులు శ్రుతి […]
మన సమాజంలో హిజ్రాలను హీనంగా చూస్తుంటారు. వారి గురించి హేళనగా మాట్లాడటం, వెక్కిరించడం వంటివి చేస్తూంటారు. తల్లిదండ్రులు కూడా వారిని వదిలించుకుంటూనే మంచిదని భావిస్తారు. ఇంటి నుంచి వెలివేస్తారు. వారిపై సమాజంలో పాతుకుపోయిన చిన్నచూపు కారణంగా ఎవరు వారిని దగ్గరకు రానివ్వరు. ఫలితంగా చదువు, ఉద్యోగం వంటి అవకాశాలు లభించవు. దాంతో భిక్షాటననే జీవనోపాధిగా చేసుకుని బతుకుతుంటారు. అయితే సమాజంలో వారి పట్ల అందరూ ఇలాంటి చిన్నచూపే కలిగి ఉంటారా అంటే కాదు. కొందరు వారితో స్నేహం […]