తెలుగు సినీ పరిశ్రమలో శోభన్ బాబుకు ఉన్న క్రేజ్ వేరు. నందమూరి ఎన్టీఆర్, అక్కినేని తర్వాత అంతటి గొప్పగా నటనతో మెప్పించిన హీరో శోభన్ బాబు. శోభన్ బాబు చిత్రాలను లేడీస్ చాలా ఇష్టపడతారు. ఎందుకంటే ఆయన ఎక్కువగా కుటంబ కథా చిత్రాలు తీశారు కాబట్టి.
ఒకప్పుడు సినిమాల్లో హీరో హీరోయిన్ల మాత్రమే గుర్తుండేవి. ఇక సైడ్ క్యారెక్టర్లకు వారు చేసిన పేర్లతో పిలిచే వారు. అటువంటి వారిలో బ్రహ్మనందం, బాబుమోహన్, జయలలిత వంటి వారున్నారు. బ్రహ్మనందం పేరు ఇప్పుడంటే అందరికీ తెలుసు గానీ, ఒకప్పుడు ఆయన్ను అరగుండు బ్రహ్మనందం (ఆహా నా పెళ్లంటలో క్యారెక్టర్ పేరు అరగుండు వెధవ), బాబు మోహన్ ను పాయ అని పిలిచేవారు. అలాగే అప్పట్లో వ్యాంప్ క్యారెక్టర్లు చేయాలంటే గుర్తుకు వచ్చే నటి జయలలిత.
ఇటీవల సినీ, రాజకీయ ప్రముఖులను వరుసగా తీవ్ర విషాదాలు వెంటాడుతున్నాయి. ఇక సినీ ఇండస్ట్రీలో గత ఏడాది వరుసగా దిగ్గజ నటులు కన్నుమూశారు. రాజకీయ ప్రముఖ ల ఇంట కూడా వరుస విషాదలు నెలకొన్న విషయం తెలిసిందే..
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కేసులో విచారణ జరుపుతున్న బెంగళూరు కోర్టు.. కర్ణాటక ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇస్తూ.. సంచలన తీర్పును వెల్లడించింది. జయలలితపై మరణానికి ముందు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారు అనే అరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే విచారణ చేపట్టింది తమిళనాడు అవినీతి నిరోధక శాఖ. ఈ విచారణలో రూ. 66 కోట్లు అక్రమ ఆస్తులు తేలడంతో అప్పట్లో జయలలిత, శశికళ, సుధాకరన్, ఇలక్సానాసి అనే నలుగురిపై అవినీతి నిరోధక శాఖ కేసులు […]
టీడీపీ నేత నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి.. దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పేరు మీద హైదరాబాద్‌లో ఉన్న ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేశారంటూ.. సోషల్ మీడియాలో వార్తలు వైరలయిన సంగతి తెలిసిందే. ఏకంగా రూ.1600 కోట్లతో బ్రాహ్మణి ఫామ్‌హౌస్ కొనుగోలు చేశారని ఆరోపణలు వెలుగు చూశాయి. అయితే ఈ వార్తలని టీడీపీ ఖండించింది. అవన్ని ఫేక్ వార్తలని కొట్టిపారేసింది. ఈ వివాదానికి సంబంధించి తాజా సమాచారం ఏంటంటే.. ఇలాంటి తప్పుడు ప్రచారానికి దిగిన వారిపై […]
ఇటీవల కాలంలో సినీ, రాజకీయ వర్గాలకు చెందిన వారు సోషల్ నెట్ వర్క్ ను బాగా వాడుకుంటున్నారు. ముఖ్యంగా రాజకీయ నేతలు సోషల్ మాద్యమాల వాడకం బాగా పెంచుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఏ వార్త అయినా క్షణాల్లో జనాల్లోకి చేరువ అవుతుంది.. దీనికి పెద్ద ఖర్చు కూడా చేయాల్సిన అవసరం ఉండదు. కొంత మంది తమ ప్రత్యర్థులను టార్గెట్ చేయాలంలో ఒక్క చిన్నరూమర్ సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తే చాలు అని భావిస్తున్నారు. ఇదిగో పులి […]
ఒకప్పుడు తమిళనాడులో సీఎం జయలలిత అంటే ఎంతో గొప్ప పేరు ఉండేది. నటిగానే కాకుండా రాజకీయాల్లో తన మార్క్ చాటుకున్నారు. ప్రత్యర్థులు ఎలాంటి వారైనా.. ఎన్ని కుట్రలు పన్నినా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అందరిచే అమ్మా అని పిలుపించుకున్న చివరి రోజుల్లో ఆసుపత్రిలో ఎంతో దుర్భరమైన.. బాధాకర పరిస్థితులు ఎదుర్కొన్నట్లు ఆరుముగస్వామి కమిషన్ నివేదికలో సంచలన నిజాలు వెల్లడయ్యాయి. తమిళనాడులో జయలలిత అంటే పార్టీ పరంగా కాదు.. ఆమె వ్యక్తిత్వానికి ఎంతో గౌరవం ఇచ్చేవారు. జయలలిత సీఎం గా […]
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత వారసులు ఎవరు అనే విషయంపై ఇప్పటికి వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికైతే ఆమె మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్‌లు జయలలిత ఆస్తులకు వారసులుగా ఉన్నారు. ఇక ఇప్పటివరకు జయలలిత వారసురాలిని నేనంటే నేను అంటూ చాలామంది తెరమీదకు వచ్చారు. తాజాగా మరోసారి జయలలిత వారసురాలి వివాదం తెరమీదకు వచ్చింది. ఇక తాజాగా మరో మహిళ తాను జయలలిత, శోభన్ బాబుల వారసురాలిని అంటూ తహసీల్దార్ కార్యాలయంలో రచ్చ చేయడం హాట్ […]
చెన్నై- తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇంటి వివాదం ఎట్టకేలకు పరిష్కారం అయ్యింది. న్యాయపోరాటం తరువాత ఎట్టకేలకు జయలలిత ఇంటి తాళాలు ఆమె అన్న కూతురు, కుమారుడు దీప, దీపక్ చేతికి వచ్చాయి. ఈ మేరకు దీప శుక్రవారం గృహ ప్రవేశం చేసింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 2015 డిసెంబర్ 5న ఆకస్మిక మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు చెందిన కోట్ల రూపాయల ఆస్తులకు వారసులు ఎవరన్న అంశం వివాదాలకు దారితీసింది. […]
తమిళనాడులో అమ్మ అనగానే అందరికి గుర్తుకు వచ్చేదే జయలలిత. ఆమె రాజకీయ పోరాటం ఎంతో మంది మహిళలకు ఆదర్శం. తమిళనాడులో వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టారు. రెండో పర్యాయం సీఎం గా ఉన్న జయలలిత ఆనారోగ్యంతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. రెండు నెలలకుపైగా ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి చివరకు కన్నుమూశారు. అనంతరం అన్నాడీఎంకేలో చీలికలు, వివాదాలు మొదలయ్యాయి. అలాంటి వివాదంలో ఉన్న జయలలిత నివాసం వేదనిలయంపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. […]