లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎంబీబీఎస్ పట్టా పొంది, ఆ తర్వాత భారత పరిపాలనా సేవ(ఐఏఎస్) చేసి.. రాజకీయాల్లోకి ప్రవేశించారు. లోక్‌సత్తా అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. ఆ తర్వతా దాన్ని రాజకీయ పార్టీగా మార్చి.. 2009తో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి శాసనసభకు గెలుపొందారు. తర్వాత 2014 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. ప్రస్తుతం రాజకీయాల్లో అంత యాక్టీవ్‌గా లేరు. ఈ క్రమంలో జయప్రకాష్ నారాయణకు సంబంధించి ఓ ఆసక్తికర […]
విద్య, వైద్యం వంటి రంగాల్లో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అద్భుతంగా ఉన్నాయని.. ఈ విషయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని, ఏపీ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అన్నారు లోక్‌సత్తా పార్టీ నాయకుడు జయప్రకాశ్ నారాయణ. నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఎందరికో మేలు జరుగుతుందని తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన అందరికి ఆరోగ్యం పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొన్న జేపీ.. సీఎం జగన్ సంకల్పాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పేద ప్రజల సంక్షేమానికి కచ్చితంగా డబ్బు ఖర్చుపెట్టాలి. మన […]