భారత దేశంలో కొంతకాలంగా ఉగ్రవాదులు గుట్టుచప్పుడు కాకుండా దొంగదెబ్బ తీస్తూ ఎంతోమంది అమాయకులను పొట్టన బెట్టుకుంటున్నారు. సైనికులను లక్ష్యంగా చేసుకొని బాంబుదాడులకు తెగబడుతున్నారు.
దేశానికి భద్రత, పౌరులకు రక్షణ కల్పించే యోధులు సైనికులు. కుటుంబాన్ని వీడి దేశ సేవకై సరిహద్దుల్లో పహారా కాస్తుంటారు. సరిగ్గా తిండి దొరకని ప్రాంతంలో నిద్రహారాలు మానేసి దేశం కోసం పాటు పడుతుంటారు.
సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలను తెలుసుకునేందుకు జనాలు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక హీరోహీరోయిన్లకు సంబంధించిన సినిమా, వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవాలని వారి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అందుకు తగినట్లే సెలబ్రిటీలు కూడా తమకు సంబంధించిన శుభవార్తలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటుంటారు. ఇటీవలే స్టార్ హీరోయిన్ హన్సిక పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ కూడా పెళ్లిపీటలెక్కారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ […]
కోలీవుడ్ లోని టాప్ డైరెక్టర్లలో అట్లీ కుమార్ కూడా ఒకరు. ఎన్నో భారీ చిత్రాలు నిర్మించి.. వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టారు. తాజాగా అట్లీ.. షారుక్ ఖాన్ తో కలిసి బాలీవుడ్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. జవాన్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. టైటిల్ టీజర్ కూడా భారీ అంచనాలను రేకెత్తించింది. అయితే ఇప్పుడు జవాన్ సినిమా చిక్కుల్లో పడినట్లు చెబుతున్నారు. జవాన్ కథ విషయంలో డైరెక్టర్ అట్లీపై ఓ నిర్మాత ఫిర్యాదు […]
సైనికుడు అంటే.. తన కోసం కాకుండా దేశం కోసం ఆలోచిస్తాడు. తన కుటుంబం మాత్రమే బాగుంటే చాలు అనుకోడు.. దేశంలోని అన్ని కుటుంబాలకు తానే రక్ష అని భావిస్తాడు. అందుకే ఏదో ఓ రోజు యుద్ధ భూమిలో మరణం తప్పదని తెలిసినా.. ప్రాణాత్యాగాన్ని సైతం చిరునవ్వుతో అంగీకరించి.. సరిహద్దులో మనకు కాపలాగా నిలుస్తాడు. దేశం కోసం ఇంతటి త్యాగం చేస్తున్న వారి పట్ల కనీస ఆదరణ చూపని ప్రభుత్వాలు ఎన్నో. ఉద్యోగ విరమణ తర్వాత, మరణించిన తర్వాత.. […]
పంజాబ్, అమృత్‌సర్‌లోని బీఎస్ఎఫ్ క్యాంప్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. భాసా గ్రామంలో ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ శిబిరంలో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో మరో పదిమంది జవాన్లకు గాయాలయ్యాయి. వారందరికీ స్థానిక గురునానక్ దేవ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అమృత్‌సర్‌లోని ఖాసా గ్రామం వద్ద ఉన్న 144వ బెటాలియన్‌కు చెందిన బీఎస్ఎఫ్ క్యాంపులో ఆదివారం(మార్చి 5) కాల్పుల ఘటన చోటుచేసుకుంది. బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ సత్తెప్ప.. క్యాంపులోని […]
అత్యంత దారుణమైన ఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో చోటుచేసుకుంది. 11 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి.. హత్య చేసిన ఘటనను పోలీసులు ఛేదించారు. ఓ ఆర్మీ జవాను ఇలా చేసినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేశారు. మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి. ఒంగోలు ఎస్పీ మలికా గార్గ్ వివరాల ప్రకారం.. ఈ ఘటనకు పాల్పింది ఆర్మీ జవాను దోసపాటి వెంకట ప్రశాంత్(21). అతనికి అశ్లీల వీడియోలు చూసే అలవాటు ఉంది. వాటికి […]
దీపావళి సెలవుల విషయంలో తలెత్తిన వివాదంలో నలుగురు జవాన్లు మృతి చెందారు. తెలంగాణ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల సరిహద్దలోని పారామిలటరీ బలగాల బేస్ క్యాంప్ లో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఛత్తీస్ గఢ్ లోని సుకుమా జిల్లా సరిహద్దులో లింగంపల్లి బేస్ క్యాంప్ లో సోమవారం తెల్లవారుజామున జవాన్ల మధ్య కాల్పులు జరిగాయి. శిబిరంలోని ఒకరైన కానిస్టేబుల్ రితేష్ రంజన్ తన వద్ద ఉన్న సర్వీస్ తూపాకీతో సహచరులపై కాల్పులకు […]
భరతమాత ముద్దుబిడ్డలు ఇండియన్ సోల్జర్స్. వారి గుండె ధైర్యమే మనకి శ్రీరామ రక్ష. దేశ ప్రజలను తమ కుటుంబ సభ్యుల్లా భావించి సైనికులు సరిహద్దుల్లో పోరాటం చేస్తుంటారు. కానీ.. బోర్డర్ లోనే కాదు, బోర్డర్ లోపల కూడా తప్పు జరిగితే దేశ సైనికుడు చూస్తూ ఊరుకోడు. పైగా.., వయసు అయిపోయి, నడుం వంగిపోయి, ఒంట్లో శక్తిని కోల్పోయిన తల్లి.. తన కళ్ళ ఎదురుగా కష్టపడుతుంటే ఏ సిపాయి మాత్రం సాయం చేయకుండా ఉంటాడు? ఇప్పుడు ఇదే జరిగింది. […]
కన్నవారు, బంధాలు, బాంధవ్యాలు వంటి పదాలకు ఇవాళ్టి రోజుల్లో చాలా మందికి అర్థం తెలీదని గట్టిగానే చెప్పొచ్చు. అందుకు ఉదాహరణగా మన కళ్ల ముందు ఎన్నో వృద్ధాశ్రమాలు సాక్షాలుగా నిలుస్తాయి. కొందరికి అక్కడదాకా తీసుకెళ్లే సమయం కూడా లేక కన్నవారిని రోడ్లపైనే వదిలేస్తున్నారు. పండు వయసులో రోడ్లపై బిచ్చమెత్తుకుంటూ, ఫుట్‌పాత్‌లపై పడుకునే ముసలివాళ్లను చాలా మందినే చూసుంటారు. ఆ కోవకే చెందుతుందేమో ఈ పిచ్చితల్లి. నడుం ఒంగిపోయి నడవడానికి కూడా ఓపికలేని ముసలావిడ ఓ దుకాణం ఎదుట […]