Javed Miandad, IND vs PAK: చావు బతుకులు అల్లా చేతుల్లో ఉంటాయి. భారత్ ఈ రోజు మమ్మల్ని పిలిచినా మేం వెళ్తాం. కానీ వాళ్లు కూడా రావాల్సి ఉంటుంది. చివరగా మేం వెళ్లాం. కానీ వాళ్లు అప్పటి నుంచి రాలేదు. ఇప్పుడు వాళ్ల వంతు..
గత కొంతకాలంగా భారత్-పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య మటల యుద్ధం జరుగుతూనే ఉంది. 2023 ఆసియా కప్ కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో.. టీమిండియా పాక్ లోకి అడుగు పెట్టదని బీసీసీఐ చెప్పుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించింది. ఈ మీటింగ్ లో ఆసియా కప్ 2023 ను పాకిస్థాన్ లో నిర్వహించాలా? లేక యూఏఈ లాంటి దేశాలకు తరలించాలా? అన్న విషయంపై చర్చలు జరిగాయి. కానీ ఎలాంటి షెడ్యూల్ […]
రీసెంట్ గా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ఫైనల్ వరకు వచ్చేసింది. కానీ అక్కడ ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. అసలు పాక్ జట్టు ఆట చూసిన ఎవరైనా సరే కనీసం గ్రూప్ దశ అయినా దాటుతుందా అని డౌట్ పడ్డారు. ఎందుకంటే స్టార్టింగ్ లోనే రెండు మ్యాచులు ఓడిపోయింది కాబట్టి. అలాంటి ఈ జట్టు.. ఫైనల్ చేరేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. అక్కడ ఓడిపోవడంతో పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతెందుకు సొంత దేశానికి చెందిన […]