ఒక్కడు.. టాలీవుడ్, మహేష్ బాబు కెరీర్‌లో ఈ సినిమా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇటీవల రీ రిలీజ్ సందర్భంగా కూడా ఈ సినిమా మరోసారి సత్తా చాటింది. ఈ సినిమాలో మహేష్ బాబు యాక్టింగ్, స్వాగ్, మేనరిజానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నిజానికి ఈ సినిమా తర్వాత నుంచే మహేష్ బాబుకు మాస్ ఆడియన్స్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఆ సినిమాలో ప్రతి సీన్ హైలెట్‌గా ఉంటుంది. ప్రకాశ్ రాజ్ పాత్రకు కూడా మంచి రెస్పాన్స్ […]
పండంటి ఆడబిడ్డకు ఆదివారం జన్మనిచ్చిన హీరోయిన్ ఆలియా భట్.. అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది. హీరో రణ్ బీర్ తో పెళ్లయి ఆరు నెలలు కూడా కాలేదు.. అప్పుడే అలా ఎలా? అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇదెక్కడి విడ్డూరం బాబోయ్ అనుకుంటున్నారు. సరే ఇప్పుడు ఇదంతా పక్కనబెడితే.. తెలుగు ప్రముఖ నటుడు.. ప్రేక్షకులకు షాకిచ్చాడు. త్వరలో తండ్రి కాబోతున్నానని చెప్పాడు. ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏముందని అంటారా.. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. దీని గురించి సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. […]
ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో చిన్న చిత్రాల హవా కొనసాగుతుంది. కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని చిన్న చిత్రాలు నిరూపిస్తున్నాయి. అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహూల్ రామకృష్ణ ముఖ్యపాత్రల్లో నటించిన ‘జాతి రత్నాలు’ అంచనాలకు మించి సక్సెస్ సాధించింది. ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఫరియా అబ్ధుల్లా. అందం.. అభినయం మాత్రమే కాదు.. కామెడీ టైమింగ్ తో ఎవరినైనా ఇట్టే ఆకర్షింస్తుంది ఫరియా అబ్దుల్లా. జాతిరత్నాలు చిత్రం […]
Faria Abdullah: మొదటి సినిమా ‘జాతి రత్నాలు’తో పిచ్చ పాపులారిటీ తెచ్చుకున్నారు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. తల్లిదండ్రులు పెట్టిన పేరు కంటే ‘‘ చిట్టి’’గానే చాలా ఫేమస్ అయ్యారు. ‘జాతి రత్నాలు’ సినిమాలో చిట్టిగా తన నటనతో కుర్రకారు మనసుల్ని కొల్లగొట్టారు. సినిమా సూపర్ హిట్ అయినా చిట్టికి పెద్దగా అవకాశాలు రాలేదు. జాతి రత్నాలు సినిమా హీరోయిన్‌గా ఏ సినిమా చేయలేదు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘రావణాసుర’ సినిమాల్లో ఓ క్యారెక్టర్ చేశారు. ‘బంగార్రాజు’ సినిమాలో […]
సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలకు పాపులారిటీతో పెళ్లి వయసు వచ్చిందంటే చాలు.. ఇక పెళ్ళెప్పుడు అనే ప్రశ్నలు అటు ఫ్యాన్స్ నుండి, ఇటు ప్రేక్షకుల నుండి సోషల్ మీడియాలో వెల్లువెత్తుతూనే ఉంటాయి. ఈ జాబితాలో టీవీ యాంకర్లు మినహాయింపు కాదు. కొంతకాలంగా ఇదే ప్రశ్నను ఎదుర్కొంటోంది పాపులర్ టీవీ యాంకర్, నటి శ్రీముఖి. ఈ భామ ఓవైపు టీవీ షోలు చేస్తూనే మరోవైపు సినిమాలలో నటిస్తోంది. ఇటీవలే ఓ టీవీ షోలో పాల్గొన్న శ్రీముఖి.. ఇదివరకే బిగ్ […]
కాలం మారినకొద్దీ సినిమాలు చూసే అభిమానుల అభిరుచులు కూడా మారుతూ వస్తున్నాయి. ఒకప్పుడు కథను ప్రధాన వస్తువుగా భావించి సినిమా హిట్టా ఫట్టా అని నిర్ణయించేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో సినిమాలో కథాకథనాలు రొటీన్ అయినా.. లాజిక్స్ మిస్ అయినా.. కామెడీ ఉంటే చాలని భావిస్తున్నారు. ఆ కోవలో వస్తున్న సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అవుతుండటం విశేషం. అలాంటి లాజిక్ కథాకథనాలతో తెరకెక్కి బ్లాక్ బస్టర్ అయిన చిత్రం ‘జాతిరత్నాలు’. టాలెంటెడ్ యువహీరో నవీన్ పొలిశెట్టి, […]