కోల్ కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ గాయపడ్డ సంగతి మనందరికి తెలిసిందే. దాంతో అతడి స్థానాన్ని ఏ ఆటగాడితో భర్తీ చేస్తారా అని KKR ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూశారు. ఇక వారి ఎదురుచూపులకు తెరదించుతూ.. కేకేఆర్ విధ్వంసకర ఓపెనర్ ను అయ్యర్ స్థానంలోకి తీసుకుంది.
ఇంగ్లాండ్ బ్యాటర్ జాసన్ రాయ్ పూనకం వచ్చినట్లు చెలరేగిపోయాడు. ప్రత్యర్థి జట్టు నిర్ధేశించిన 240 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలోనే ఛేదించి వారి ఆశలపై నీళ్లు చల్లాడు. ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బౌలర్లపై ఎదురుదాడికి రాయ్.. పెషావర్ జల్మీ బౌలర్లకు నిద్రలేని రాత్రులు గడిపేలా చేశాడు. రాయ్ ధాటికి.. ముగ్గురు పాక్ బౌలర్లు అర్ధ సెంచరీలు చేయటం గమనార్హం.
టీ20 వరల్డ్ కప్ 2022లో విరాట్ కోహ్లీకి రెండు భారీ సిక్సులు సమర్పించుకున్న హరీస్ రౌఫ్ గుర్తున్నాడుగా.. ఇప్పుడు మరోసారి ఇంగ్లండ్ బ్యాటర్ జాసన్ రాయ్‌కి ఏకంగా మూడు సిక్సులు సమర్పించుకున్నాడు.
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు మైదానంలో రకరకాల సంఘటనలు జరుగుతుంటాయి. కొన్ని ఘటనలు ఘర్షణలకు దారి తీస్తే.. మరికొన్ని ఘటనలు కడుపుబ్బా నవ్విస్తాయి. తాజాగా స్వదేశంలో ఇంగ్లాండ్ తో మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ఆడుతోంది ప్రోటీస్ జట్టు. అందులో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్ లో 27 పరుగుల తేడాతో సౌతాఫ్రికా జట్టు విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ మధ్యలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. అంపైర్ మరైస్ ఎరాస్మస్ […]
క్రికెట్ లో ఓవర్ ఓవర్ కు, బాల్ బాల్ కు సమీకరణాలు మారిపోతుంటాయి. అందుకే చివరి దాక ఏ జట్టు గెలుస్తుందో కూడా చెప్పలేని పరిస్థితులు అప్పుడప్పుడు ఎదురౌతుంటాయి. ఇక జట్టు కచ్చితంగా గెలుస్తుంది అనుకున్న మ్యాచ్ లో చివర్లో అద్భుతాలు జరిగి ఆ జట్టు ఓడిపోవచ్చు. అచ్చం అలాంటి అద్భుతమైన మ్యాచే తాజాగా జరిగింది. సౌతాఫ్రికా వేదికగా జరిగే మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టింది. మంగౌంగ్ ఓవల్ […]
నెదర్లాండ్స్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను ఇంగ్లాండ్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి వన్డేలో 50 ఓవర్లలో 498 పరుగులు చేసి క్రికెట్ హిస్టరీలోనే అతి గొప్ప రికార్డు సృష్టించారు. తొలి వన్డేలో ఫెయిల్ అయిన ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్.. రెండో వన్డేలో మాత్రం ఆకట్టుకున్నాడు. కేవలం 60 బంతుల్లోనే 73 పరుగులు చేసిన రాయ్.. ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇటీవల తీసుకున్న గ్యాప్‌తో ఇటు కుటంబంతో సమయాన్ని కూడా […]
నెదర్లాండ్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండు జట్టు ప్రపంచ రికార్డు సృష్టించింది. పసికూన నెదర్లాండ్ బౌలర్లపై ఇంగ్లాండు బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వన్డేలలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా చరిత్రకెక్కి తన రికార్డును తానే బద్దలు కొట్టుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అమ్స్టెల్వీన్ లో జరుగుతున్న తొలి వన్డేలో 50 ఓవర్లలో ఏకంగా 498 పరుగులు భారీ స్కోరు చేసింది. తద్వారా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యధిక స్కోరు (498) చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. […]
కాలం చాలా విచిత్రమైంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరం ఊహించలేం. జీరో అనుకున్న వాళ్లు.. రాత్రికి రాత్రే స్టార్లు అవుతుంటారు. స్టార్లు అనుకున్న వాళ్లు పాతాళానికి పడిపోతుంటారు. సరిగ్గా ఈ రెండు మాటలు సీనియర్ ఆటగాడు సురేష్ రైనాకు సరిపోతాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో సురైష్ రైనా ఒకరనడంలో ఎలాంటి సందేహం లేదు.. బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించడమే కాకుండా.. ఫీల్డింగ్ లో విన్యాసాలు చేయగల సమర్థుడు. ఎంత కష్టమైన క్యాచ్ అయినా సరే.. […]
సునామీ ఇన్నింగ్స్ కేవలం 36 బంతుల్లోనే సెంచరీ కొట్టి అదరగొట్టాడు ఇంగ్లండ్ క్రికెటర్ జాసన్ రాయ్. వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు వార్మప్ మ్యాచ్‌లో అతను తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. బార్బడోస్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో జాసన్ రాయ్ 10 సిక్స్‌లు, 9 ఫోర్లతో సాయంతో సెంచరీ సాధించాడు. కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టామ్ బాంటన్‌తో కలిసి 141 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 47 బంతుల్లో 115 […]
స్పోర్స్ట్ డెస్క్- ఐపీఎల్ 2021 సీజన్ సర్వత్రా ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సీజన్ లో వరుస ఓటములతో చతికిలపడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్‌కి కొత్త ఓపెనర్ జేసన్ రాయ్ ఉత్సాహానిచ్చే విజయాన్ని సాధించాడు. దుబాయ్ వేదికగా సోమవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ లో 42 బంతుల్లోనే 8×4, 1×6 సాయంతో 60 పరుగులు చేశాడు జేసన్ రాయ్. జసన్ రాయ్ బ్యాటింగ్ ధాటికి క్రిస్ మోరీస్ ఒకే ఓవర్‌లో 18 పరుగులు ఇవ్వగా, స్పిన్నర్ […]