జానీ మాస్టర్ కు ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడలో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తనదైన స్టెప్పులతో జానీ మాస్టర్ ఇరగదీస్తారు. తాజాగా దళపతి విజయ్ నటించిన వారసుడు సినిమాలో రంజితమే సాంగ్ కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన విషయం తెలిసిందే. ఆ పాట యూట్యూబ్ సెన్సేషన్ అయ్యింది. 150 మిలియన్ ప్లస్ వ్యూస్ తో ఇప్పటికీ దూసుకుపోతోంది. ఆ పాటలో విజయ్- రష్మిక మాస్ స్టెప్పులతో ఇరగదీశారు. సినిమా మొత్తంలో ఆ […]
సుమ కనకాల.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదని పేరు. కొన్ని ఏళ్లుగా బుల్లితెర మీద యాంకర్ గా రాణిస్తోంది. ఆమె మాటలు గంగా నది ప్రవాహంకి మించి ఉంటాయి. బుల్లితెరపై అనేక షోల్లో తనదైన పంచ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అంతేకాక సినిమాల ఈవెంట్స్ విషయంలో కూడా ఈమె ముందుంటారు. ఎప్పటి నుంచి సుమ కనకాల.. క్యాష్ షో తో తెగ సందండి చేసింది. ఇందులో ఎంతో మంది సినీ ప్రముఖులు అతిథులుగా వచ్చి అలరించారు. […]
సౌత్ ఇండియన్ డాన్స్ రియాలిటీ షోలలో ఢీ షో ఎంత పాపులర్ అనేది అందరికి తెలిసిందే. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా చేతుల మీదుగా మొదలైన ఈ షో.. విజయవంతంగా ఇటీవల పద్నాలుగో సీజన్ పూర్తి చేసుకుంది. దీంతో పదిహేనో సీజన్ కి ఆరంభం పలకనున్నారు నిర్వాహకులు. అయితే.. ఈసారి ఢీ15 సీజన్ ని ఏకంగా ప్రభుదేవాతోనే లాంచ్ చేస్తున్నారు. ప్రతి బుధవారం ప్రసారం కానున్న ఢీ షోకి సంబంధించి.. కంటెస్టెంట్స్, కొరియోగ్రాఫర్ లను పరిచయం చేస్తూ […]
ఎన్నో ఏళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న డాన్స్ రియాలిటీ షోలలో ‘ఢీ’ ఒకటి. దాదాపు 14 సీజన్స్ నుండి కొనసాగుతున్న ఈ షో.. ఇండస్ట్రీకి ఎంతోమంది కొరియోగ్రాఫర్స్ ని, బెస్ట్ డాన్సర్స్ ని అందించింది. అలా ఒక్కో సీజన్ దాటుకుంటూ ఇప్పుడు ఏకంగా ఢీ షో.. 15వ సీజన్ లో అడుగు పెడుతోంది. అయితే.. ఈ ఢీ షోని మొదటగా ఎవరైతే ప్రారంభించారో.. ఆయన రాకతోనే ‘ఢీ15’ స్టార్ట్ చేశారు నిర్వాహకులు. ఇంతకీ ఢీ షోని మొదలుపెట్టింది […]
Jani Master: నేషనల్ వైడ్ పాపులారిటీ ఉన్న కొరియోగ్రాపర్స్‌లో జానీ మాస్టర్ ఒకరు. ఈయన తన డ్యాన్స్‌తో పాటకు క్రేజ్ తెచ్చేస్తున్నారు. జానీ మాస్టర్ 2009లో వచ్చిన ద్రోణ సినిమాతో కొరియోగ్రాఫర్‌గా మారారు. ఇక, అప్పటినుంచి వృత్తి పరంగా తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు టీవీ షోలలో కూడా పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు 50కి పైగా సినిమాలకు కొరియోగ్రఫీ చేశారు. తాజాగా, ఆయన కొరియోగ్రఫీ చేసిన బీస్ట్, విక్రాంత్ […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న డాన్స్ రియాలిటీ షోలలో ‘ఢీ’ ఒకటి. గత కొన్ని సంవత్సరాల నుండి సీజన్ల వారీగా కొనసాగుతున్న ఈ షో.. ప్రేక్షకాదరణ భారీ స్థాయిలో సొంతం చేసుకుంది. డాన్స్ అంటే అందరికి ఇష్టమే. అందులోను డాన్స్ చేసే టాలెంట్ ఉన్నవారిని ఎంకరేజ్ చేస్తూ వస్తున్న ఈ ఢీ షోని కూడా సపోర్ట్ చేస్తున్నారు ఆడియెన్స్. ఇప్పటివరకూ పదమూడు సీజన్లు పూర్తిచేసుకున్న ఢీ షో.. ఇప్పుడు ‘డాన్సింగ్ ఐకాన్’ పేరుతో 14వ సీజన్ రన్ […]
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాక దక్షిణాదిలో టాప్ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా విజయ్ నటించిన బీస్ట్ చిత్రంలో మామ పితా సాంగ్‌కు జానీ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు ఎంత పాపురల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరుస సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పని చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే జానీ మాస్టర్‌కు బిగ్ స్క్రీన్ మీద కనిపించాలనే కోరిక. తాజాగా అది నెరవేరబోతుంది. […]
తెలుగు బుల్లితెరపై వస్తున్న ‘ఢీ’ రియాల్టీ షో పేరు వినగానే మనకు డ్యాన్స్‌షో కన్నా.. ఆది – ప్రదీప్‌ల కామెడీనే గుర్తుకొస్తుంది. ఆ షో అంతగా హిట్ కొట్టిందంటే కారణం వాళ్ల కామెడీ టైమింగ్ అనడంలో సందేహం లేదు. వారి పంచ్‌లు, జోకులు, స్కిట్లు లేకుండా ఆ డ్యాన్స్ షోను ఊహించుకోవడం కష్టమే. ఢీ-14 డాన్సింగ్ ఐకాన్ షో ఎంతో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఢీ షోలో కంటెస్టెంట్స్ వేసే డాన్సులు ఒక ఎత్తు అయితే.. […]
జానీ మాస్టర్.. అంటే కొరియో గ్రాఫర్ గా సౌత్ ఇండియా సినీ ప్రియులందరికి పరిచయం అక్కర్లేదు. అద్భుతమైన కొరియోగ్రాఫితో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, కన్నడ ఇండస్ట్రీలో అందరి హీరోల సాంగ్స్ కి అద్భుతమైన కొరియోగ్రఫి చేస్తున్నాడు. ఇటీవల దళపతి విజయ్ నటించిన “బీస్ట్” సినిమాలో “అరబిక్ కుతు” సాంగ్ కు జానీ మాస్టర్ కొరియోగ్రాఫి చేశారు. ఆ సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికి తెలిసిందే. […]
తెలుగు బుల్లితెర పై మోస్ట్ పాపులర్ డాన్స్ షో ఢీ. ఇప్పటివరకు విజయవంతంగా 13 సీజన్లు పూర్తి చేసుకున్న ఢీ షో.. ప్రస్తుతం ‘డాన్సింగ్ ఐకాన్’ అంటూ 14వ సీజన్ కొనసాగుతోంది. అయితే.. ఇదివరకు డాన్స్ వరకే పరిమితమైన ఢీ షోలో వినోదం కోసం యాజమాన్యం.. జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది, బిగ్ బాస్ అఖిల్ లాంటి వాళ్లను టీమ్ లీడర్లుగా నియమించింది. యాంకర్ గా ప్రదీప్ ఉన్నప్పటికీ హైపర్ ఆదిదే హవా ఉంటుంది. హైపర్ ఆది […]