SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Telugu News
  • »janasena

janasena

    జనసేన ఆవిర్భావ సభ.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన AP పోలీసులు!

    జనసేన ఆవిర్భావ సభ.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన AP పోలీసులు!

    పవన్ కల్యాణ్ సినిమా కేరీర్ లో 27 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. అలాగే రాజకీయంగా జనసేనను స్థాపించి పదేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా దిగ్విజయభేరి పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మచిలీపట్నంలో భారీ బహిరంగ సభ కూడా నిర్విహంచేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

    Published Date - Mon - 13 March 23
    ఇప్పటంలో మళ్లీ మొదలైన కూల్చివేతలు.. తీవ్ర ఉద్రిక్తత!

    ఇప్పటంలో మళ్లీ మొదలైన కూల్చివేతలు.. తీవ్ర ఉద్రిక్తత!

    గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలంలోని ఇప్పటం గ్రామం మరోసారి వార్తల్లో నిలిచింది. వారం క్రితం ఇళ్ల తొలగింపునకు నోటీసులు ఇచ్చిన అధికారులు, రెండు ప్రొక్లెయినర్లతో గ్రామానికి చేరుకొని కూల్చివేతలు మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, జనసేన నేతలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

    Published Date - Sat - 4 March 23
    పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు  ఇంత ఓపికా? ఇది కదా నిజమైన అభిమానం!

    పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు ఇంత ఓపికా? ఇది కదా నిజమైన అభిమానం!

    పవన్ కళ్యాణ్ ఎందుకు ఎక్కువగా రీమేక్ సినిమాలు చేస్తారు. మిగతా హీరోల్లా స్ట్రైట్ సినిమాలు చేయవచ్చు కదా అని కొంతమంది విమర్శిస్తుంటారు. పవన్ స్ట్రైట్ సినిమాలు చేయలేక కాదు. దానికి వేరే కారణం ఉంది. కథలకు కొదవా ఇండస్ట్రీలో. అయినా గానీ రీమేక్ సినిమాలే ఎందుకు చేస్తున్నారు అంటే దానికొక లెక్క ఉంది. ఆ లెక్క తెలియాలంటే ఈ కథ పూర్తిగా చదవాల్సిందే.

    Published Date - Fri - 24 February 23
    వారాహి రోడ్డెక్కకపోవడానికి కారణం? పవన్ కో లెక్క ఉందట!

    వారాహి రోడ్డెక్కకపోవడానికి కారణం? పవన్ కో లెక్క ఉందట!

    పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ వారాహి పేరిట బస్సు యాత్ర చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ యాత్ర విషయంలో ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. పవన్‌ వారాహి యాత్ర ఆగిపోయిందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి, నిజంగా పవన్‌ కల్యాణ్‌ బస్సు యాత్ర ఆగిపోయిందా? అసలు ఏమైంది?

    Published Date - Thu - 23 February 23
    కోటి రూపాయల విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్.. ఎందుకంటే..?

    కోటి రూపాయల విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్.. ఎందుకంటే..?

    ఏ పార్టీకైనా కార్యాకర్తలే మూలం. పార్టీని ఆదరించాలన్నా, పార్టీ అధినాయకుడుని ఆదరించాలన్నా అంతా వారి చేతుల్లోనే ఉంటుంది. అలాంటి వారికి, వారి కుటుంబాలకు అండగా నిలవాలని సంకల్పించాడు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.

    Published Date - Wed - 22 February 23
    జనసేనకు గుడ్ న్యూస్! ఉహించనన్ని స్థానాల్లో గెలవబోతున్నారట!

    జనసేనకు గుడ్ న్యూస్! ఉహించనన్ని స్థానాల్లో గెలవబోతున్నారట!

    అతి త్వరలో ఏపీలో పవన్‌ కల్యాణ్‌ వారాహి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రతో జనసేనకు మైలేజీ రావటం ఖాయం. ఇదే విషయాన్ని హరిరామ జోగయ్య జోష్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ఎన్ని స్థానాల్లో గెలుస్తుందో చెప్పుకొచ్చారు.

    Published Date - Tue - 21 February 23
    జనసేన సోదరుల్లారా ఆ ప్రచారాన్ని నమ్మకండి: మహాసేన రాజేష్!

    జనసేన సోదరుల్లారా ఆ ప్రచారాన్ని నమ్మకండి: మహాసేన రాజేష్!

    ఏపీలో రాజకీయాలు రోజుకో కొత్త పుంతను తొక్కుతున్నాయి. ఒక్కో రోజు ఒక్కో మలుపుతీసుకుంటున్నాయి. నాయకులు పార్టీలు మారే విషయంలో కొత్త కొత్త ప్రచారాలు జరుగుతున్నాయి. అందులో ఏది నిజమో ఏది అబద్ధమో జనాలకు అర్థం కావటం లేదు.

    Published Date - Wed - 15 February 23
    జనసేనలోకి కోటంరెడ్డి! ఇప్పుడు లెక్కలు మారాయి!

    జనసేనలోకి కోటంరెడ్డి! ఇప్పుడు లెక్కలు మారాయి!

    నెల్లూరు రాజకీయాల్లో ఈ మధ్య కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి పేరు తరచుగా వినిపిస్తోంది. అధికార పార్టీతో విభేదాలు.. ప్రతిపక్ష పార్టీకి దగ్గరవ్వటానికి ప్రయత్నాలు ఇలా కోటంరెడ్డి తరచుగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు.

    Published Date - Tue - 14 February 23
    టీడీపీ-జనసేన పొత్తు ఎఫెక్ట్‌.. వైసీపీలోకి టీడీపీ సీనియర్‌ నేత!

    టీడీపీ-జనసేన పొత్తు ఎఫెక్ట్‌.. వైసీపీలోకి టీడీపీ సీనియర్‌ నేత!

    ఎన్నికలు దగ్గర పడే కొద్ది అసంతృప్తుల్లో భయం పెరుగుతూ పోతుంది. ముఖ్యంగా పొత్తులతో ఎన్నికల్లోకి వెళ్లే పార్టీలకు సంబంధించిన నేతల్లో తమకు సీటు వస్తుందా? లేదా? అన్న భయం ఉండనే ఉంటుంది. అందుకే పార్టీలు మారటానికి చూస్తూ ఉంటారు.

    Published Date - Mon - 13 February 23
    సీమ దాహం తీర్చారు.. మంత్రి రోజాపై సెటైర్లు వేసిన నాగబాబు!

    సీమ దాహం తీర్చారు.. మంత్రి రోజాపై సెటైర్లు వేసిన నాగబాబు!

    ఏపీ పర్యాటకశాఖ మంత్రి రోజా ప్రారంభించిన మంచి నీళ్ల ట్యాంకర్‌పై జనసేన నాయకుడు, సినీనటుడు నాగబాబు కామెంట్స్ చేశారు. రాయలసీమ ప్రజల దాహార్తిని తీర్చిన వైసీపీ (మాయ) పార్టీ నాయకురాలు రోజా అంటూ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ఇంకా..

    Published Date - Sun - 12 February 23

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam