ఓ మహిళ ఘాతుకానికి పాల్పడింది. తన భర్తను అత్యంత దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత భర్త మృతదేహంతో ఐదు రోజులపాటు ఇంట్లోనే జీవించింది. అయితే ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కల వారు అనుమానిచడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
దేశంలో రోజూ ఎన్నో వింతలు, విఛిత్రాలు, అబ్బురపరిచే అంశాలు చూస్తుంటారు. కానీ, ఈ ఘటన గురించి ఎక్కడా చూసుండరు, వినుండరు. అదేంటంటే.. ఓ వృద్ధుడి కన్ను ఊడి చేతిలో పడింది. అవును మీరు చదివింది నూటికి నూరుశాతం నిజం. గిరిజన ప్రాంతంలోని ఓ వృద్ధుడు ఏడాది క్రితం కంటి సమస్యకు శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత కంటి నుంచి నీళ్లు రావడం, కన్ను బాగా దురదపెట్టడం జరిగింది. ఆ సమస్య విషయమై ఎంతో మంది వైద్యులను […]
Businessman: అత్తింటివారి వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఓ బిజినెస్ మ్యాన్ విచిత్రమైన చివరి కోరిక కోరాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకుని, ఆ వీడియోలో తన చావుకు కారణమైన భార్య కుటుంబం నాశనం అయిన తర్వాతే తన అస్తికలను గంగలో కలపమన్నాడు. జార్ఖండ్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జార్ఖండ్, జమ్‌షెడ్‌పుర్‌కు చెందిన రాహుల్ ఆ ప్రాంతంలో పేరు మోసిన వ్యాపారవేత్త. రాహుల్‌కు సిటీకి చెందిన ప్రముఖ […]
జంషెడ్‌పూర్ – మామిడి పళ్ల పేరు వింటేనే నోరు ఊరుతుంది. వేసవి కాలం సీజన్ లో మామిడి పళ్లు తినేందుకు అంతా ఉబలాటపడుతుంటారు. ఇక మామిడి పళ్లు కిలో వంద, రెండు వందలు.. మహా ఐతే ఆదు వందల రూపాయలు ఉంటాయి. కానీ ఓ వ్యాపారవేత్త ఒక్కో మామిడి పండును పది వేల రూపాయలు పెటిటి కొన్నాడు. రోడ్డు పక్కన మామిడి పళ్లు అమ్ముతున్న ఓ బాలిక నుంచి ఆయన 12 మామిడి పళ్లు కొని 1లక్షా […]