సమస్య ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతమైన ఆవిష్కరణ ఉంటుంది. ఇల్లేమో ఊరికి దూరం. దగ్గర్లో విద్యుత్ స్తంభాలు లేవు. కరెంట్ స్తంభాలకు ఖర్చు పెట్టాలంటే తలకు మించిన భారం. అధికారులు కరెంట్ ఇవ్వడం కుదరదన్నారు. దీంతో ఆ యువకుడు కరెంట్ లేకుండా బోర్ లోంచి నీళ్లు బయటికి తోడాడు. కరెంట్ లేకుండా బోర్ నీటిని తోడడం కష్టం కదా. కానీ ఈ యువ భగీరథుడు రోజూ కరెంట్ లేకుండా బోర్ నీటిని తోడుతూ.. ఆ నీటిని కొత్త ఇంటి నిర్మాణం కోసం వాడుతున్నాడు. ఇంతకే అదెలా సాధ్యమనేగా ఆలోచిస్తున్నారు. అయితే ఈ స్టోరీ చదివేయండి.
బాలింతలకు అత్యాధునిక వైద్యం అందిస్తున్నామని, ప్రభుతాసుపత్రుల్లోనే పురుడు పోసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తరచూ చెపుతోంది. అయితే.. అవి మాటలకే పరిమితం అన్నట్లుగా బాలింతల నరకయాతన అనుభివిస్తున్న సంఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. గతేడాది కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మరణించిన సంఘటన మరవకముందే.. జగిత్యాల మాతా శిశు సంరక్షణ ఆస్పత్రిలో వైద్యులు నిర్లక్ష్యం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పురుడు పోసుకున్న 6 మంది తల్లులకు వేసిన కుట్లు ఊడిపోయాయి. వైద్యుల నిర్లక్ష్యమే దీనికి కారణమని బాలింతల […]
పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు గాండ్ల వెంకన్న. జగిత్యాల జిల్లాకు చెందిన ఇతడు గత కొన్నిరోజుల నుంచి కనిపించకుండపోయాడు. దీంతో అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు కాకుండా గ్రామంలోని ప్రజలు వెతకడం మొదలు పెట్టారు. గ్రామస్తులు బృందాలుగా విడిపోయి మరీ వెంకన్న కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత వెతికినా వెంకన్న జాడ మాత్రం కానరాలేదు. ఇక లాభం లేదనుకున్న గ్రామస్తులు ఇతని ఆచూకి తెలిపిన వారికి ఏకంగా రూ.3 లక్షలు ఇస్తామని బంపర్ […]
నేటి కాలం యువత ప్రతీ చిన్న విషయానికి మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు మందలించారని, చదువులో రాణించలేకపోతున్నానని, ప్రియుడు మోసం చేశాడని.. ఇలా అనేక రకాల కారణాలతో చివరికి క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ కోవకే చెందిన ఓ యువకుడు తాజాగా తల్లిదండ్రులు పాకెట్ మనీ ఇవ్వలేదని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి సమాచారం మీ కోసం. […]
అతని ధ్యాస అంతా దేవుడి మీదే. ఆ భగవంతుడు ప్రసాదించిన ఈ జన్మను చివరికి ఆ భగవంతుడికే అంకితం చేశాడు. నిత్యం ఆ దేవుడి సేవలోనే ఉంటూ అనునిత్యం దేవుడి ధ్యాసలోనే ఉన్నాడు. చివరికి తన కళ్లముందు తన ప్రాణం పోతున్నా విషయం తెలిసినా కూడా.. ఆ దేవుడిని సైతం విడువ లేదు. తాజాగా జగిత్యాల జిల్లాలో చోటు చేసుకున్న దృశ్యాన్ని చూసి స్థానికులు కంట కన్నీరు పెట్టారు. అసలు ఈ విషాద ఘటనలో ఏం జరిగిందనే […]
పెళ్లి అనేది ఇద్దరు ఇష్ట పూర్వకంగా చేసుకునే ఓ మధురమైన వేడుక. అయితే కొందరు తమకు ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే ఆపేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. సినిమాల్లో హీరోహీరోయిన్లు నాటకాలు ఆడినట్లు ఆడుతుంటారు కొందరు యువత. తాజాగా జగిత్యాలలో ఓ ఎన్నారై పెళ్లి కొడుకు కూడా పెళ్లి ఆపేందుకు ఫుల్ డ్రామా క్రియేట్ చేసి అందరిని తెగ కంగారు పెట్టించాడు. చివరకి అతడు అసలు సంగతి బయటపెట్టడంతో పెళ్లి వేడుక ఆగిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ […]
మనిషి సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతరిక్షాన్ని కూడా శాసించే స్థితికి చేరుకున్నాడు. తనకు సాధ్యం కానిది ఏదీ లేదు అని నిరూపించుకుంటూనే ఉన్నాడు. నింగి, నేల, సముద్రం ఎక్కడైనా తనదే పైచేయి. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. మంత్రాలకు చింతకాయలు రాలవు.. అంటూనే మంత్రాల నెపంతో మనుషులను అతి కిరాతకంగా, అత్యంత క్రూరంగా హింసించి, హత్యలు చేస్తున్నారు. అలాంటి ఓ దారుణమైన ఘటనే జగిత్యాల […]
నేటి కాలంలో మనుషుల మధ్య బంధాలకు విలువ లేకుండా పోయింది. ఏ ఒక్కరిలోనూ సర్దుకునే మనసత్వం లేకుండా పోతుంది. ఈ మధ్య చిన్న పెద్ద అనే తేడా మర్చిపోయారు. కూతురు – అల్లుడి మధ్య విభేదాలు ఉంటే పరిష్కరించాల్సిన మామ.. తన అల్లుడితో గొడవ పెట్టుకున్నాడు. మామ – అల్లుడి మధ్య చెలరేగిన గొడవ వియ్యంకురాలి హత్యకు దారితీసింది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాలలోని సాయిరాం నగర్ కు చెందిన వెన్న […]
టెక్నాలజీతో,సరికొత్త ఆవిష్కరణలతో ప్రపంచమంతా దూసుకుపోతుంటే కొన్నిచోట్ల మూఢనమ్మకాలు ప్రజలను అంధకారంలోకి నెడుతున్నాయి. చనిపోయిన మనిషిని తిరిగి బతికిస్తానంటూ ఓ వ్యక్తి పూజలు చేయడం, జగిత్యాల రూరల్ స్టేషన్ పరిధిలోని టీఆర్‌నగర్‌లో కలకలం రేపింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన వ్యక్తిని బతికిస్తానంటూ పూజలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల పట్టణం టీఆర్ నగర్ కు చెందిన ఒర్సు రమేశ్అనారోగ్యంతో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతిచెందాడు. దీంతో […]