అప్పటి వరకూ గడ్డం, మీసంతో ఉన్న మగాళ్లని సడన్ గా క్లీన్ షేవ్ లో చూస్తే మనోడేనా అని అనుమానం వస్తుంది. ఇక గుండు కొట్టించుకుంటే ఈడు మనోడు కాదురా, ఎవరో దారిన పోయే దానయ్య అని అనుకుంటాం. ఎప్పుడూ ఒకే లుక్ లో కనిపించే వ్యక్తి కొత్త లుక్ లో కనిపిస్తే అలానే ఉంటుంది మరి. గుబురు గడ్డం, బుర్ర మీసాలతో కనిపించే వ్యక్తి ఉన్నట్టుండి క్లీన్ షేవ్ చేస్తే గుర్తుపట్టడం కష్టమవుతుంది. సినీ, రాజకీయ […]
గత కొన్ని రోజులుగా తెలంగాణ ముఖ్య నేతలు ఢిల్లీ లో సందడి చేస్తున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ నుంచి తెలంగాణ సీఎం, గవర్నర్ తమిళసై, కాంగ్రెస్ ముఖ్య నేతలు వరుసగా ఢిల్లీలో అగ్రనేతలతో భేటీ అవుతున్నారు. ఈ నెల 4వ తేదీన తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఢిల్లీలో రాహూల్ గాంధీతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజా సమస్యల […]
గత కొంతకాలంగా పార్టీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) నేడు పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనను బుజ్జగించేందుకు సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారన్న ప్రచారం జరగడంతో మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరుల ఫోన్ ఆరా తీశారు. ఈ ఉదయం వీ హనుమంతరావును […]
హైదరాబాద్ఃతిరుమల- కలియుగ ప్రత్యక్ష్య దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశం నుంచే కాదు ప్రపంచ నలుమూలల నుంచి వస్తుంటారు. శ్రీవారి ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా తిరుపతిలో కొలువైనా అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. కానీ ఇతర రాష్ట్రాల భక్తుల పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వ్యవహారిస్తున్న తీరు మాత్రం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ప్రదానంగా మరో తెలుగు రాష్ట్రం, పొరుగునే ఉన్న తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులు […]