ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక ఇంట్లో ఉన్న భర్త సరిపోడన్నట్లు అతడి స్నేహితుడిపైనే కన్నేసింది. మెల్లగా ముగ్గులోకి దింపుకుని అతడితో ఎఫైర్ సాగించింది. ఇక భర్తతో ఉండడం ఇష్టం లేక ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది.
ఈవెంట్ కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. రాత్రి 12 దాటినా కూతురు తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆ యువతికి ఫోన్ చేస్తే స్విచ్ఛాప్ వచ్చింది. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూజల పేరుతో ఈ అయ్యగారు అందమైన మహిళలను కన్నేశాడు. వారికి ఎన్నో మాయమాటలు చెప్పి.. తన కోరికలు తీర్చుకున్నాడు. ఇంతటితో ఆగకుండా మరో దారుణానికి పాల్పడ్డాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే?
జగద్గిరిగుట్టలో రేష్మ అనే యవతి నివాసం ఉంటుంది. హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ వస్తుంది. అయితే రేష్మా ఎప్పటిలాగే ఈ నెల 8వ తేదీన ఉద్యోగానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చింది. ఇక సాయంత్రం పూట తన స్నేహితురాలిని కలిసి వస్తానని తన సోదరుడికి చెప్పి వెళ్లింది. కానీ.. రాత్రి 10 గంటలు అయినా రేష్మా ఇంటికి మాత్రం రాలేదు. రేష్మా సోదరుడు చాలా సార్లు ఫోన్ లు చేసినా సమాధానం ఇవ్వలేదు. […]
నేటి తరం యువత తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లిలకంటే ప్రేమ పెళ్లిలకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ప్రేమించిన వాడిని దక్కించుకునేందుకు తల్లిదండ్రులను సైతం ఎదురించి ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. ఇలాంటి లవ్ మ్యారేజ్ లు రోజు చాలానే జరుగుతున్నాయి. ఇలాగే ఓ యువతి ప్రియుడితో వెళ్లిపోతున్నానంటూ ఓ లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఘటన తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జగద్గిరిగుట్ట పరిధిలోని రోడామేస్త్రినగర్ […]
భార్యభర్తల బంధం అనేది చాలా సున్నితమైన అంశం. దాంపత్యంలోకి అనుమానం అనే రోగం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో ఇక ఆ బంధానికి కాలం చెల్లినట్టే. ఎప్పుడూ అనుమానించే వ్యక్తిది మాత్రమే కాదు, అనుమానం కలిగేలా ప్రవర్తించే భాగస్వామిది కూడా తప్పు ఉంటుంది. దీనికి తాజాగా జగద్గిరిగుట్టలో జరిగిన సంఘటనే ఉదాహరణ. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రింగ్ బస్తీకి చెందిన మనీష్ గౌడ్(34), పింకి(30)లకు 2012లో వివాహం జరిగింది. వీరికి దేవ్, దీప్‌లనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే పక్కింటి […]
ఈ మధ్యకాలంలో హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువగా వివాహేతర సంబంధాల కారణంగానే జరుగుతున్నాయి. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త ఇలా ఎవరికీ వారు అక్రమ సంబంధాల ఉచ్చులో చిక్కుకుని నిండు జీవితాలను నాశనం చేసుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ వివాహిత దారుణ హత్యకు గురైందని స్థానికులు చెబుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తేై.. హైదరాబాద్ పరిధిలోని జగద్గిరిగుట్ట ప్రాంతం. ఇదే ప్రాంతంలో నెల్లూరు […]
ఈ మధ్యకాలంలో కొందరు పెళ్లైన భర్తలు భార్య ఉండగానే మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఎంచక్క భార్యకు తెలియకుండా పరాయి యువతితో సినిమాలు, షికారులు అంటూ తిరుగుతూ చివరికి భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఇక పూర్తి స్టోరీలోకి వెళ్తే.. జగద్గిరిగుట్టకు చెందిన అనిల్ తో రమేశ్వరి అనే మహిళకి గతంలోనే వివాహం జరిగింది. కొంత కాలం పాటు వీరి సంసారం సాఫీగానే సాగుతూ […]