ఈ హీరోయిన్ రీల్ లైఫ్ విలన్ ని రియల్ లైఫ్ లో ఇష్టపడింది. అతడితోనే డేటింగ్ చేస్తోంది. తెలుగులో 10 సినిమాలు చేసిన ఈ హీరోయిన్ ని మీలో ఎవరైనా గుర్తుపట్టారా?
పుష్ప2 కోసం డైరెక్టర్ సుకుమార్ సూపర్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం రంగంలోకి జగపతిబాబును దింపాడు.
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది నట వారసులు ఎంట్రీ ఇచ్చారు. అలాంటి వారిలో జగపతి బాబు ఒకరు. నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్ తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన జగపతి బాబు కెరీర్ బిగినింగ్ లో సక్సెస్ బాటలో సాగినప్పటికీ తర్వాత వరుస అపజయాలతో సతమతమయ్యారు.
సైదాబాద్‌కు చెందిన జయలక్ష్మి వరల్డ్ చిల్ట్రన్స్ పార్లమెంట్ ప్రధానిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. జయలక్ష్మి డిగ్రీ చదువుతూనే పలు రకాల సామాజిక సమస్యలపై పోరాటం చేస్తోంది. గతంలో ఆమెకు బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ నుంచి ‘డే ఆఫ్ ది గర్ల్ ఛాలెంజ్ రన్నరప్-2021’ పురష్కారం వచ్చింది. అంతేకాదు! ఛేంజ్ మేకర్ అన్న అవార్డు కూడా వచ్చింది. జయలక్ష్మి సాధించిన విజయాలపై ఓ ప్రముఖ తెలుగు దినపత్రికలో ఓ స్టోరీ వచ్చింది. ఆ స్టోరీలో ఈ విధంగా […]
జగపతి బాబు గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కొన్నేళ్ల పాటు హీరోగా రాణంచాడు. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ హీరో అనే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. విలన్, నాన్న, బాబాయ్ ఇలా వరుస సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నాడు. మరీ ముఖ్యంగా లెజండ్ సినిమా, అరవింద సమేతలో ఆయన పండించిన విలనీజం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం నెగిటివ్ రోల్స్‌తో పాటు.. పలు చిత్రాల్లో.. హీరో, హీరోయిన్‌కు […]
తెలుగు చిత్ర పరిశ్రమలో విలన్లుగా పరిచయం అయ్యి.. హీరోలుగా మరిన నటులున్నారు. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ల నుంచి హీరోలుగా ఎదిగిన హీరోలు ఉన్నారు. కానీ హీరోలుగా చేసి విలన్లు గా మారిన నటులు మాత్రం చాలా అరుదనే చెప్పాలి. ఈ అరుదైన కేటగిరిలోకే వస్తారు టాలీవుడ్ ఫ్యామీలి హీరో జగపతి బాబు. ముద్దుగా ఇండస్ట్రీ మెుత్తం జగ్గూ భాయ్ అని పిలుచుకుంటుంది. సినిమాల్లోనే కాక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉంటూ.. […]
ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. స్టార్ హీరోలతో సినిమా అంటే మొదటి ఛాయిస్ గా నిలిచింది ఈ టాలీవుడ్ బుట్ట బొమ్మ. దర్శక, నిర్మాతల పాలిట కొంగు బంగారంగా మారిన పూజా హెగ్డే.. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. […]
Venu Thottempudi: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటులలో వేణు తొట్టెంపూడి ఒకరు. హీరోగా కెరీర్ ప్రారంభించిన వేణు… తనదైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ వేణు సినిమాలను ఎక్కువగా ఇష్టపడేవారు. స్వయంవరం మూవీతో ఇండస్ట్రీలో తెరంగేట్రం చేసిన వేణు.. హీరోగా వరుస విజయాలను అందుకుంటూ తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. కొన్నేళ్లకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయి. అనంతరం చాలా కాలం పాటు సినిమాల్లో కనిపించలేదు. తాజాగా […]
టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు జగపతిబాబు గురించి ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. గతంలో హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన జగపతి బాబు.. కొన్నేళ్ల నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు. లెజెండ్ సినిమాతో విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన జగ్గూ.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో మోస్ట్ బిజీస్ట్ యాక్టర్ గా మారిపోయాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు సౌత్ లో ఉన్నటువంటి స్టార్ హీరోలందరితో సినిమాలు చేసేశాడు. ప్రస్తుతం ఓవైపు సినిమాలు […]
ఒకప్పుడు కుటుంబ కథా చిత్రాలతో లేడిస్ లో మంచి ఫ్యాన్ పాలోయింగ్ సంపాందించిన హీరో జగపతిబాబు. ఇక అప్పటి వరకు హీరోగా రాణించిన జగపతి బాబు.. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన “లెజెండ్” సినిమాతో విలన్ గా మారిన సంగతి తెలిసిందే.ఇక అప్పటి నుంచి జగపతిబాబుకి వరుసగా విలన్ గా ఆఫర్లు క్యూ కట్టాయి. మూడేళ్ళ క్రితం విడుదలైన “అరవింద సమేత వీర రాఘవ” చిత్రంలో కూడా జగపతిబాబు బసి రెడ్డి పాత్రలో విలన్ గా నటించి మెప్పించాడు. […]