ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ సర్కార్ పేద, మధ్యతరగతి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చింది. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు చేపట్టిన పాదయాత్రలో నవరత్నాల పేరిట ఇచ్చిన హామీలను సీఎం పదవిని అధిరోహించిన తర్వాత విడతల వారీగా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతున్నారు. ముఖ్యంగా తన పరిపాలనలో ప్రజాసంక్షేమానికే పెద్ద పీఠ వేశారు. ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూనే, ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను తీసుకొచ్చారు. నవరత్నాల పేరుతో రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ ఫలాలను అందిస్తున్నారు సీఎం జగన్. ఈ క్రమంలోనే ‘జగనన్న చేదోడు’ పథకం కింద లబ్దిదారులకు మూడవ విడత సాయాన్ని విడుదల చేశారు. సోమవారం పల్నాడు […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిరు వ్యాపారులకు అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. టైలర్లు, బార్బర్లు, ఆటోవాలాలకు మద్దతుగా ఉంటూ వచ్చిన ఏపీ సర్కారు.. ఇప్పుడు చిరు వ్యాపారుల కోసం జగనన్న తోడు పథకం కింద నిధులు విడుదల చేసింది. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున వడ్డీలేని రుణం.. మొత్తం రూ.395 కోట్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ […]