ఒక్కోసారి సెలబ్రిటీలు కులం గురించి మాట్లాడుతూ నోరు జారడం అనేది జరుగుతుంటుంది. ఈ క్రమంలో ఆయా కులాల వారి మనోభావాలు దెబ్బతింటాయి. అయితే ఆ విషయాన్ని అర్ధం చేసుకున్నవారు వెంటనే క్షమాపణలు చెప్పి తమ సంస్కారాన్ని నిలబెట్టుకుంటారు. తాజాగా జర్నలిస్ట్ జాఫర్ పొరపాటున భట్రాజు కులస్తుల విషయంలో నోరు జారారు. అయితే తన తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పారు.
విజయవాడ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెడుతూ.. సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. దాంతో ఆయన వైసీపీ మీద ఆగ్రహంగా ఉన్నారని.. వేరే పార్టీలో చేరతారనే ఊహాగానలు తెర మీదకు వచ్చాయి. వీటన్నింటిని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తోసిపుచ్చారు. తాను అసలు ఏ పార్టీలో లేనని.. భవిష్యత్తులో కూడా ఏ పార్టీలో కూడా చేరనని స్పష్టం చేశారు. అంతేకాక […]
Buddha Venkanna: ఏపీలో అంతంతమాత్రంగానే ఉన్న.. టీడీపీలో వర్గ విబేధాలు మరోసారి బయటపడ్డాయి. ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉండగా.. గెలుపుపై దృష్టి పెట్టాల్సిన నేతలు.. వారిలో వారు పోట్లాటలతో, మాటల యుద్ధం చేసుకుంటూ.. అధిపత్యం కోసం కొట్టుకుంటున్న తీరు చూసి టీడీపీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో పార్టీలో కీలక నేత అయిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు తాజాగా ఇదే రకమైన అనుభవం ఎదురైంది. పార్టీలో తనను కావాలనే పక్కకు పెడుతున్నారని.. […]
కొంత కాలంగా సైలెంట్‌గా ఉన్న వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తాజాగా దూకుడు పెంచారు. విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పి కొడుతూ తనదైన స్టైల్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో నాని వ్యాఖ్యలపై తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏకంగా చంపేస్తామంటూ బహిరంగంగా హెచ్చరించాడు. అంతేకాక కొడాలి నానిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోని తన […]
బిగ్ బాస్ సీజన్ 6 ఆల్రెడీ నడుస్తోంది. కంటిస్టెంట్లు హౌజ్ లోకి వెళ్లారు. అంతా సవ్యంగానే ఉంది అనుకునే టైంకి సీపీఐ నారాయణ తెరపైకి వచ్చారు. గతంలో ఆల్రెడీ ఈయన బిగ్ బాస్ షో మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తోందని, ఈ షో వల్ల ఎవరికీ ఉపయోగం లేదని ఇలా రకరకాలుగా బిగ్ బాస్ షో మీద సీపీఐ నారాయణ దారుణంగా వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి ఆయన ఈ సీజన్ […]
బిగ్‌బాస్ సీజన్-3లో జర్నలిస్టు జాఫర్, బాబా భాస్కర్ షోలో చేసిన అల్లరి గురుంచి అందరికీ తెలిసిందే. ఆ సీజన్‌లో వారిద్దరూ కలిసి మెలిసి స్నేహపూరిత వాతావరణంలో ఉన్నారు. ఆ షోలో ఉన్న వాళ్లందరి కంటే బాబా భాస్కర్, జాఫర్ ప్రత్యేకంగా కనిపించారు. ఏదీ చేసిన వాళ్లిద్దరూ కలిసి కూర్చోడటం, కలిసి పడుకోవటం, తినటం వంటివి చేయటంతో వారిద్దరూ ఆ షోలో మంచి స్నేహితులుగా మారారు. ఆ షో నుంచి జాఫర్ ఎలిమినేట్ కావటంతో బాబా భాస్కర్ బోరున […]