ఆమెని చూస్తే ఎల్లోరా శిల్పమే గుర్తొస్తుంది. అందానికి ఏకంగా గుడి కట్టేయొచ్చు బాబోయ్ అనేస్తారు. ఎందుకంటే అంతా బాగుంటుంది మరి. ఐటమ్ సాంగ్స్ తో యమ క్రేజ్ తెచ్చుకున్న ఈమె డ్యాన్స్ మెంటలెక్కిపోతారు. మరి ఇదంతా ఎవరి గురించో కనిపెట్టారా?
స్టార్ హీరోయిన్ అయినంత మాత్రం వాళ్లకు అన్ని తెలియాలని ఏం లేదు. మనలానే కొన్నిసార్లు వాళ్లు కూడా కొందరు వ్యక్తుల మాటలు నమ్మి మోసపోతుంటారు. తీరా అంతా అయిపోయాక బాధపడుతుంటారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ విషయంలోనూ అదే జరిగినట్లు తెలుస్తోంది. స్వయంగా ఆమెనే తనకు జరిగిన మోసం గురించి బయటపెట్టడంతో ఇది కాస్త వెలుగులోకి వచ్చింది. రూ.200 కోట్లకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సుఖేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడు. ఈ కేసులో […]
సినీ ఇండస్ట్రీలో చాలా మంది రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అభిప్రాయ భేదాలతో తక్కువ సమయంలోనే విడాకులు తీసుకున్న జంటలు కూడా ఉన్నారు. బాలీవుడ్ లో దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్ రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి 2018లో కోంకణి, సింధూ సంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకున్నారు. తాజాగా దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్ ఓ ఈవెంట్ లో […]
సాధారణంగా చిత్ర పరిశ్రమ అంటేనే రంగుల ప్రపంచం.. దాంతో ప్రతీ ఒక్కరి చూపు సెలబ్రిటీస్ పైనే ఉంటుంది. వారు ఏం చేస్తున్నారు. ఎవరెవరిని కలుస్తున్నారు అన్న విషయాలను తెలుసుకోవడానికి తెగ ఆరాటపడుతుంటారు అభిమానులు. ఈ క్రమంలోనే హీరో హీరోయిన్లు అభిమానులతో పాటుగా మరికొంత మంది సన్నిహితులతో ఫొటోలు దిగుతుంటారు. అలా ఓ వ్యక్తితో ఫొటో దిగడమే ఓ స్టార్ హీరోయిన్ కు ఇబ్బందులను తెచ్చింది. ఆ ఒక్క పిక్ కారణంగానే కేసులు ఎదుర్కొంటూ.. కోర్టుల చుట్టూ తిరుగుతోంది […]
కన్నడ హీరో సుదీప్ నటించిన ‘విక్రాంత్ రోణ’ సినిమాలో రాక రక్కమ్మ సాంగ్ తో అలరించిన బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పోలీస్ విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్ నుంచి ఖరీదైన బహుమతులు అందుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కుంటున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. రెండు రోజుల క్రితమే విచారణకు హాజరు కావాలని ఢిల్లీ పోలీస్ శాఖకు చెందిన ఆర్ధిక విభాగం జాక్వెలిన్ కు నోటీసులు జారీ చేసింది. […]
Vikrant Rona: కన్నడ హీరో కిచ్చా సుదీప్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కన్నడలో స్టార్ హీరో అయినప్పటికీ, ఇతర భాషల్లో కూడా మంచి పేరు తెచ్చుకొని, ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. తెలుగులో ఈగ సినిమాతోనే సూపర్ క్రేజ్ దక్కించుకున్న సుదీప్.. ఆ తర్వాత బాహుబలి, సైరా నరసింహారెడ్డి సినిమాలతో, అలాగే తాను నటించిన తెలుగు డబ్బింగ్ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. సుదీప్ కి తెలుగులో ఇంత క్రేజ్ రావడానికి కారణం అతని […]
బాలీవుడ్ నటి, శ్రీలంక అందాలభామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను ముంబయి ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ మధ్య సినిమాలతో కంటే ఓ కేటుగాడితో రిలేషన్‌షిప్ వల్ల వార్తల్లో నిలుస్తోంది. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసు విచారణ ఎదుర్కొంటూ జైలులో ఉన్న ఈ మోసగాడు సుకేష్ చంద్రశేఖర్‌తో సంబంధం ఉన్నట్లు పుకార్లు బయటికి రావడంతో ఈ అమ్మడికి కష్టాలు మొదలయ్యాయి. ఇటీవలే ఆ మోసగాడితో ఈ భామ కలిసి […]
ఫిల్మ్ డెస్క్- హరిహర వీరమల్లు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా సినిమా. ప్రముఖ దర్శకుడు క్రిష్ డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందనుంది. హరిహర వీరమల్లు తాజా షెడ్యూల్ వచ్చే ఏడాది 2022 జనవరి నుంచి మొదలవుతుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా అందాల భామ నిధి అగర్వాల్ ప్రధాన నటిస్తుండగా, మరో హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను ఎంపిక చేశారు. అయితే ప్రస్తుతం ఆమె మనీలాండరింగ్ఒ కేసులో ఇరుక్కుంది. […]