స్టేజీపై ఫుల్ గా కామెడీ చేస్తూ తెగ ఎంటర్ టైన్ చేసే రోహిణి.. సడన్ గా ఆస్పత్రిపై బెడ్ పై సీరియస్ కండీషన్ లో కనిపించింది. దీంతో అందరూ షాకయ్యారు. ఏం జరిగిందా అని అనుకుంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం?
ఫోన్ ఓపెన్ చేస్తే చాలు.. ఎక్కడ చూడు పెళ్లి ఫొటోలే కనిపిస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వరసపెట్టి మరీ మ్యారేజ్ చేసేసుకుంటున్నారు. తమకు నచ్చిన వ్యక్తితో ఏడడుగులు వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగు సినీ, టీవీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీల పెళ్లిళ్లు జరిగాయి. మొన్నటికి మొన్న టీవీ సీరియల్ యాక్టర్స్ అమర్ దీప్-తేజస్విని జరగ్గా.. ఇప్పుడు పలు సీరియల్స్ లో విలన్ తరహా పాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకున్న సునంద మాల వివాహ […]
రోహిణి.. సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్‌బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా వెళ్లింది. అనంతరం కొన్ని కామెడీ షోలలో కనిపించింది. ఆ తర్వాత జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీలో చేయసాగింది. ఇక రోహిణి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ షోల ద్వారా వచ్చిన గుర్తింపుతో.. ఆ తర్వాత ఏకంగా ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో టీమీ లీడర్‌గా ఎదిగింది. రౌడీ రోహిణిగా చేస్తోంది. షోలతో పాటు సినిమాల్లో కూడా చేస్తోంది రోహిణి. […]
జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న మేల్ కమెడియన్స్ తో పాటు లేడీ కమెడియన్స్ కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా లేడీ గెటప్స్ తర్వాత లేడీ కమెడియన్స్ వెలుగులోకి రావడం మొదలైంది. జబర్దస్త్ వేదికపై లేడీ కమెడియన్ గా పేరొందిన వారిలో పవిత్ర ఒకరు. సోషల్ మీడియాలో పాగల్ పవిత్రగా ఈమె ఫేమస్. అయితే.. జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ లతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఫెస్టివల్ స్పెషల్ ఈవెంట్స్ లాంటి ప్రోగ్రామ్స్ లో పవిత్ర […]
జబర్దస్త్ రోహిణి పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరు. తెలుగు సీరియల్స్ ద్వారా బుల్లితెరకు పరిచయమైన రోహిణి.. బిగ్ బాస్, జబర్దస్త్ షోస్ ద్వారా మరింత దగ్గరయ్యారు. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న రోహిణి.. ఆ సీరియల్ లో మావ అంటూ ఆమె పండించిన కామెడీ అంతా ఇంతా కాదు. ఈ జనరేషన్ కి దొరికిన వన్ ఆఫ్ ద బెస్ట్ లేడీ కమెడియన్ అని చెప్పచ్చు. కమెడియన్ గానే […]
సాధారణంగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంలో లేదా వారిని నవ్వించడంలో ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుంది. కొందరు మాటలతో నవ్విస్తారు. ఇంకొందరు కామెడీ చేసి నవ్విస్తుంటారు. అయితే.. కొద్దిమందిలో మాత్రమే అటు మాటలతో, ఇటు హావభావాలతో నవ్వించే టాలెంట్ ఉంటుంది. ఆ విధంగా బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ, కడుపుబ్బా నవ్విస్తున్న లేడీ కమెడియన్స్ లో జబర్దస్త్ రోహిణి ఒకరు. ఈమెను రౌడీ రోహిణి అని కూడా అంటుంటారు. బుల్లితెరపై నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన రోహిణి.. కామెడీ […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అతి కొద్దిమంది లేడీ కమెడియన్స్ లో జబర్దస్త్ రోహిణి ఒకరు. బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన రోహిణి.. తనశైలి కామెడీ పంచులు, మాటలతో ప్రత్యేక గుర్తింపు సంపాందించుకుంది. ఓ వైపు జబర్దస్త్ షో చేస్తూనే మరోవైపు ఇతర టీవీ ప్రోగ్రామ్స్ లో అదరగొడతుంది. ఆమెను కొందరు జూనియర్ కోవై సరళ అని కూడ పిలుస్తుంటారు. రోహిణి.. ఎక్కడుంటే అక్కడ తన కామెడీతో నవ్విస్తుందని, ఎప్పుడెప్పుడు జబర్దస్త్ లో ఆమె స్కిట్స్ చూద్దామా […]
తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న బుల్లితెర లేడీ కమెడియన్స్ లో జబర్దస్త్ రోహిణి ఒకరు. బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన రోహిణి.. తనశైలి కామెడీ పంచులు, ప్రాసలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఓవైపు జబర్దస్త్ షో చేస్తూనే మరోవైపు టీవీ ప్రోగ్రామ్స్ లో అదరగొడుతుంది. ఈ మధ్య రోహిణి ఎక్కడుంటే అక్కడ తన కామెడీతో నవ్విస్తుందని, ఎప్పుడెప్పుడు జబర్దస్త్ లో తన స్కిట్స్ చూద్దామా అని వెయిట్ చేస్తుంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలో ఇటీవలే రోహిణి తన సొంతింటి […]